PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vruddi-retu-pempu-lakshyamga-kendra-budjet29b453d9-77b0-4458-a38d-e3f38cb0b55b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vruddi-retu-pempu-lakshyamga-kendra-budjet29b453d9-77b0-4458-a38d-e3f38cb0b55b-415x250-IndiaHerald.jpgత్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతున్నది... ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. ప్రధానంగా కొంత మంది మంత్రుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ లో ఎప్పటి నుంచి ఆగ్రహం ఉంది అనే ప్రచారం ఉంది. అంతnirmala;modi;bhavana;nirmala sitharaman;narendra singh tomar;narendra singh tomar.;narendra modi;prime minister;minister;central government;mantra;narendraనిర్మల మీద మోడీ కోపానికి ఇదే కారణమా...?నిర్మల మీద మోడీ కోపానికి ఇదే కారణమా...?nirmala;modi;bhavana;nirmala sitharaman;narendra singh tomar;narendra singh tomar.;narendra modi;prime minister;minister;central government;mantra;narendraSun, 10 Jan 2021 21:15:00 GMTకేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాలలో ఎక్కువగా జరుగుతుంది. అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతున్నది... ఏంటనే దానిపై స్పష్టత లేకపోయినా త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. ప్రధానంగా కొంత మంది మంత్రుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ లో ఎప్పటి నుంచి ఆగ్రహం ఉంది అనే ప్రచారం ఉంది.

అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తో పాటుగా జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విషయంలో కూడా ఆయన ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో విపక్షాలు ఎదుర్కొని భారతీయ జనతాపార్టీ అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంది. ఈ తరుణంలో కొంతమంది మంత్రులు కనీసం విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కూడా సమాధానం ఇవ్వలేక పోతున్నారు. ప్రధానంగా నిర్మల సీతారామన్ ఆర్థిక శాఖ విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు.

అంతే కాకుండా దేశంలో అప్పులు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే 107 లక్షల కోట్ల అప్పులను కేంద్ర ప్రభుత్వం చేసింది. దీనికి వడ్డీలు కూడా భవిష్యత్తులో కట్టే పరిస్థితి కూడా లేదనే భావన ఆర్ధిక శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో కూడా నిర్మల సీతారామన్ ఎలాంటి చర్యలు చేపట్టడం గానీ వాళ్లకు సూచనలు చేయడం గానీ చేయలేక పోతున్నారు అనే భావన కూడా ప్రధానమంత్రి మోడీ లో ఉంది. వ్యవసాయ చట్టాలను రైతులకు వివరించే విషయంలో నరేంద్ర సింగ్ తోమర్ ఘోరంగా విఫలమయ్యారనే భావన మోడీ లో ఉందని అంటున్నారు.


షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>