MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntre40f10ab-b879-444c-93d8-60c0c720ee47-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntre40f10ab-b879-444c-93d8-60c0c720ee47-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. సినిమా త‌ర్వాత‌ జూనియర్ కోసం ప్రస్తుతం నలుగురు దర్శకులు లైన్లో ఉన్నారు. అందులో ఒక్కరు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక జూనియర్ ఎన్టీఆర్‌ తో ఇప్పటికే అరవింద సమేత లాంటి సినిమా చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్. తారక్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు.ntr;ntr;geetha;jr ntr;kranthi;kranti;ram pothineni;rashmika mandanna;rajamouli;srinivas;thaman s;trivikram srinivas;makar sakranti;cinema;sangeetha;sankranthi;january;genre;industry;heroine;nandamuri taraka rama rao;aravinda sametha veera raghavaఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా టైటిల్‌పై సస్పెన్స్..!?ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా టైటిల్‌పై సస్పెన్స్..!?ntr;ntr;geetha;jr ntr;kranthi;kranti;ram pothineni;rashmika mandanna;rajamouli;srinivas;thaman s;trivikram srinivas;makar sakranti;cinema;sangeetha;sankranthi;january;genre;industry;heroine;nandamuri taraka rama rao;aravinda sametha veera raghavaSun, 10 Jan 2021 10:00:00 GMTజూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు.  సినిమా త‌ర్వాత‌  జూనియర్ కోసం ప్రస్తుతం నలుగురు దర్శకులు లైన్లో ఉన్నారు. అందులో ఒక్కరు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక జూనియర్ ఎన్టీఆర్‌ తో ఇప్పటికే అరవింద సమేత లాంటి సినిమా చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్. తారక్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. అయితే ఈ సినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా సినిమా మొదలు కానుంది. అరవింద సమేత సినిమా తర్వాత మరోసారి ఈ జోడి కలిసి పని చేయబోతున్నారు.

ఇక త్రివిక్రమ్ ఎన్టీఆర్ కంటే ముందు  రామ్ హీరోగా ఒక చిన్న సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నా కూడా అది ఇప్పట్లో ఉండదని ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమా టైటిల్ ముందు నుంచి కూడా అయిననూ పోయిరావలె హస్తినకు అంటున్నారు. సినిమా పూర్తిగా పొలిటికల్ జోనర్ లో ఉంటుందని.. ఇందులో రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అందుకే అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

ఈ సినిమాకు అయిననూ పోయిరావలె కాకుండా మరో టైటిల్ పెడుతున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ కోసం తన అ.. సెంటిమెంట్ కూడా త్రివిక్రమ్ పక్కనబెట్టేస్తున్నాడు. ఈ సినిమాకు ముందు నుంచి అనుకున్న టైటిల్ కాకుండా చివరి నిమిషంలో మార్చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. దీనికి చౌడప్ప నాయుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నాడు మాటల మాంత్రికుడు. అయితే కథ ప్రకారం ఈ టైటిల్ అయితేనే బాగుంటుందని చిత్రయూనిట్ కూడా భావించడంతో మాటల మాంత్రికుడు కన్విన్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన ను అనుకుంటున్నారు. తమన్ సంగీతం అందించబోతున్నాడు.అన్నీ కుదిర్తే 2021 సమ్మర్‌లో షూటింగ్ మొదలు పెట్టి 2022 సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. 


దొండకాయ ద్వారా డయాబెటిస్ ను చెక్ పెట్టవచ్చా!

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>