MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-radhe-shyam-is-settling-down-once-again79e374b4-d6a0-4d79-b473-5ac48c0fb32a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-radhe-shyam-is-settling-down-once-again79e374b4-d6a0-4d79-b473-5ac48c0fb32a-415x250-IndiaHerald.jpgరాధే శ్యామ్‌ గురించి ఏ అప్‌డేట్‌ వచ్చినా.. అభిమానులకు పండుగే. ఎందుకంటే.. అదిగో... ఇదిగో అంటూ రాధే టీం ఊరిస్తారేగానీ.. ఏదీ బయటపెట్టరు. సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయినా.. మోషన్‌ పిక్చర్‌ తప్ప మరొకటి రాలేదు. టీజర్‌ దారిలో ఉందంటూ... దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ మరోసారి ఊరిస్తున్నాడు. ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా జిల్‌ ఫేం రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రాధే శ్యామ్‌'. షూటింగ్‌ మొదలై దాదాపు రెండేళ్లవుతోంది. వింటేజ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్‌ ఇప్పటికే రెండుసార్లు ఫారిన్‌radhe shyam is settling down once again;pooja hegde;cinema;media;vemuri radhakrishna;vమరోసారి ఊరిస్తున్న రాధే శ్యామ్‌ !మరోసారి ఊరిస్తున్న రాధే శ్యామ్‌ !radhe shyam is settling down once again;pooja hegde;cinema;media;vemuri radhakrishna;vSun, 10 Jan 2021 21:00:00 GMTసినిమా షూటింగ్ 80 శాతం పూర్తయినా.. మోషన్‌ పిక్చర్‌ తప్ప మరొకటి రాలేదు. టీజర్‌ దారిలో ఉందంటూ... దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ మరోసారి ఊరిస్తున్నాడు.

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా జిల్‌ ఫేం రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రాధే శ్యామ్‌'. షూటింగ్‌ మొదలై దాదాపు రెండేళ్లవుతోంది. వింటేజ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్‌ ఇప్పటికే రెండుసార్లు ఫారిన్‌ వెళ్లి షూటింగ్‌ జరుపుకుంది.  ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ కోసం రెబెల్‌ ఫ్యాన్స్‌ చాలాకాలం వెయిట్‌ చేయాల్సి వచ్చింది. ఆమధ్య టీజర్ రిలీజ్‌ చేస్తారనుకుంటే... మోషన్‌ పిక్చర్‌తో సరిపెట్టుకున్నారు.

న్యూ ఇయర్‌ సందర్భంగా రాధే శ్యామ్‌ నుంచి ఏదో ఒక అప్‌డేట్‌ వస్తుందని ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తే.. నిరాశే ఎదురైంది. వీళ్లను ఓదార్చే కార్యక్రమాన్ని దర్శకుడు తీసుకుని.. సోషల్ మీడియా వేదికగా రెబెల్‌ ఫ్యాన్స్‌ను కూల్‌ చేశాడు. కాస్త ఓపిక పట్టాలంటూనే... టీజర్ రిలీజ్‌ చేసే తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ త్వరలోనే వస్తుందన్నాడు. మరోసారి అదిగో ఇదిగో అంటూ.. ఊరించాడే గానీ.. ఇందులో క్లారిటీ లేదు. డేట్‌ ఫిక్స్‌ చేయలేదు.

రాధాకృష్ణకుమార్‌ సోషల్ మీడియాలో పోస్ట్ సస్పెన్స్‌గా సాగింది. రాధే శ్యామ్‌ టీజర్‌ సంక్రాంతికి వస్తుందని కొందరు భావిస్తున్నారు. అలా రావాలంటే.. ఈలోపే టీజర్‌ విడుదల తేదీకి సంబంధించిన అప్‌డేట్‌ రావాలి. లేదంటే.. సంక్రాంతికి అప్‌డేట్‌ ఇచ్చి... ఆతర్వాతే టీజర్ రిలీజ్ చేస్తారా? అనే కొత్త సందేహాన్ని ఒక్క పోస్ట్ హీట్‌ పుట్టించింది. రాధే శ్యామ్‌ టీజరే ఇన్ని అనుమానాలు రేపుతుంటే.. ఇక రిలీజ్‌ డేట్‌పై ఇంకెంత డ్రామా నడుస్తుందో మరి. మొత్తానికి రాధేశ్యామ్ మరోసారి అభిమానులను ఊరిస్తోంది. సంక్రాంతికి టీజర్ వస్తుందని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. అప్‌డేట్‌ సంక్రాంతికి కంటే ముందు వస్తుందా? అనే సందేహం ప్రేక్షకులను నెలకొంది.









డ్యాం ష్యూర్.. తిరుపతి ఉప ఎన్నిక సీన్ మార్చేస్తుందంతే...?

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>