MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpg ‘కేజీఎఫ్ 2’ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో యాక్సన్ సీన్స్ ఎలివేషన్ హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉన్నాయని ప్రశంసలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా సంక్రాంతి రేస్ కు విడుదలకాబోతున్న ‘మాస్టర్’ సినిమా పై కూడ అంచనాలు పెరిగిపోతున్నాయి.‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కూడ హీరోయిజమ్ ఎలివేషన్ సీన్స్ చాలా ఉన్నాయి అన్నవార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయాలు మహేష్ తో సూపర్ హిట్ సినిమాలు తీసిన కొరటాల వంశీ పైడిపల్లి లకుmahesh;mahesh;lokesh;bharath;koratala siva;kranthi;kranti;maharshi;prasanth;prashanth neel;prince;vamsi;vamsi paidipally;makar sakranti;sri bharath;cinema;sankranthi;whatsapp;maharshi 1;hollywood;youtube;you tube;khaidi.;kgf;prasanth neel;lokesh kanagaraj;pokiri;khaidi new;v;prashant kishor;mass;master;journeyకేజీఎఫ్ 2 టీజర్ తో మహేష్ దర్శకులకు బాధలు !కేజీఎఫ్ 2 టీజర్ తో మహేష్ దర్శకులకు బాధలు !mahesh;mahesh;lokesh;bharath;koratala siva;kranthi;kranti;maharshi;prasanth;prashanth neel;prince;vamsi;vamsi paidipally;makar sakranti;sri bharath;cinema;sankranthi;whatsapp;maharshi 1;hollywood;youtube;you tube;khaidi.;kgf;prasanth neel;lokesh kanagaraj;pokiri;khaidi new;v;prashant kishor;mass;master;journeySun, 10 Jan 2021 09:00:00 GMTయూట్యూబ్ ను షేక్ చేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో యాక్సన్ సీన్స్ ఎలివేషన్  హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉన్నాయని ప్రశంసలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా సంక్రాంతి రేస్ కు విడుదలకాబోతున్న ‘మాస్టర్’ సినిమా పై కూడ అంచనాలు పెరిగిపోతున్నాయి.


‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కూడ హీరోయిజమ్ ఎలివేషన్ సీన్స్ చాలా ఉన్నాయి అన్నవార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయాలు మహేష్ తో సూపర్ హిట్ సినిమాలు తీసిన కొరటాల వంశీ పైడిపల్లి లకు సమస్యగా మారి వారి పై సోషల్ మీడియాలో సెటైర్లు పడేలా పరిస్థితులు ఏర్పడ్డాయి.


వాస్తవానికి మహేష్ బాబు ‘పోకిరి’ సినిమా తర్వాత అలాంటి యాక్షన్ సినిమాలు చేయడంలేదని అతడి డై హార్డ్ ఫ్యాన్స్ నుంచి కంప్లైంట్ ఉంది.  మహేష్ నుండి వరసగా సూపర్ హిట్స్ వస్తున్నప్పటికీ అవి కంప్లీట్ మాస్ సినిమాలు కాదని మహేష్ వీరాభిమానుల వాదన. కంటెంట్ బేస్డ్ సినిమాలు అంటూ ఒకే తరహా క్యారెక్టర్స్ కొరటాల వంశి పైడిపల్లి  దర్శకత్వంలో చేసాడని ‘మాస్టర్’ ‘కేజీఎఫ్ 2’ లాంటి సబ్జెక్ట్స్ మహేష్ తో చేయించే ప్రయత్నాలు ఎందుకు జరగడం లేదు అంటూ ప్రిన్స్ అభిమానులు బాధపడుతున్నారు.


కాలేజ్ నేపథ్యం తీసుకుని లోకేష్ ‘మాస్టర్’ లాంటి సినిమా తీస్తే వంశీ  పైడిపల్లి మాత్రం సక్సస్ జర్నీ అంటూ ‘మహర్షి’ సినిమా తీసాడని అంటున్నారు. ఇదే క్రమంలో మహేష్ కి ‘శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’ లాంటి సినిమాలు చేసి మెసేజ్ లు ఇచ్చాడని మెసేజ్ లు ఇవ్వాలి అంటే వాట్సాప్ చేస్తే సరిపోతుందని సినిమాలు ఎందుకని మహేష్ అభిమానులు వింత ప్రశ్నలు వేస్తున్నారు. అయితే మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ లో మహేష్ డిఫెరెంట్ రోల్ లో నటిస్తాడు అని వార్తలు వస్తున్న పరిస్థితులలో మహేష్ అభిమానులు భాధ పడుతున్న ఈలోటును ఆ సినిమా తీరుస్తుందేమో చూడాలి.. 


రేవంత్... బండి సంజయ్ కోసం ట్రై చేస్తున్నారా...?

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>