Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/cricketf8208be2-7f6f-4046-97cb-21307c004861-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/cricketf8208be2-7f6f-4046-97cb-21307c004861-415x250-IndiaHerald.jpgకొన్నిసార్లు భారత క్రికెట్లో ఆటగాళ్ల మధ్య తలెత్తిన వివాదాల హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఆటగాళ్లు తమ మధ్య తలెత్తిన వివాదం గురించి బయటకు చెప్పకపోయినా వాళ్ళు మైదానంలో వ్యవహరించే తీరును బట్టి వారి మధ్య వివాదం నడుస్తోంది అన్నది అటు అభిమానులు అర్థం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా ఆటగాళ్ల మధ్య వివాదాలు కొనసాగుతూ ఉండటం జట్టుకు మంచిది కాదు అని మాజీ క్రికెటర్లు చెబుతూ ఉన్నప్పటికీ కొన్ని కొన్నిసార్లు మాత్రం ఆటగాళ్ల మధ్య వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి. గతంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోcricket;ali;deepak;rohit;virat kohli;cricket;rohit sharma;war;icc t20;syed mushtaq aliఅసభ్యంగా తిట్టాడు.. అందుకే టోర్నీ నుంచి తప్పుకుంటున్నా..?అసభ్యంగా తిట్టాడు.. అందుకే టోర్నీ నుంచి తప్పుకుంటున్నా..?cricket;ali;deepak;rohit;virat kohli;cricket;rohit sharma;war;icc t20;syed mushtaq aliSun, 10 Jan 2021 14:00:00 GMT

 గతంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే వీరి కోల్డ్ వార్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఒకరితో ఒకరు మాట్లాడకపోవడం ఇద్దరి మధ్య సరైన అండర్ స్టాండింగ్ లేక పోవడం జరిగింది. అప్పట్లో వీరి మధ్య తలెత్తిన గొడవ భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.  ఇక ఇప్పుడు మరో ఇద్దరు క్రికెటర్ల గొడవ కాస్తా ప్రస్తుతం భారత క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. కృనాల్ పాండ్యా దీపక్ హుడా  మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవ జరుగుతుంది అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే...



 ఇటీవల దీనిపై క్లారిటీ వచ్చేసింది..తనను అసభ్యంగా తిట్టాడని దీంతో ఎంతో బాధపడ్డాను అంటూ బరోడా వైస్ కెప్టెన్ దీపక్ హుడా  కెప్టెన్ కృనాల్ పాండ్యా పై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలోనే తాను నేటి నుంచి ప్రారంభం కాబోయే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నుంచి తప్పు కుంటున్నాను అంటూ దీపక్ హుడా  ప్రకటించాడు. దీపక్ హుడా ను  అసభ్యంగా తిట్టడం కారణంగానే మనస్థాపం చెంది కూడా జట్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.  ఇక ఇటీవల ప్రకటించిన 17 మంది తో కూడిన తుది జట్టు సభ్యుల జాబితాలో దీపక్ హుడా పేరు లేకపోవడం గమనార్హం.


ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>