MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors9ebaa322-39e9-4ed1-a951-ab9b6a989ca5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/directors9ebaa322-39e9-4ed1-a951-ab9b6a989ca5-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో జయాపజయాలు సర్వసాధారణం. అది హీరోహీరోయిన్ల అయినా కావచ్చు లేదా దర్శకనిర్మాతలకు అయినా కావచ్చు. ఒక సినిమా భారీ విజయాన్ని సాధించింది అంటే వారికి మరొక సినిమా తీయడానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అదే సినిమా డిజాస్టర్ అయితే వారికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. అలా సినీ ఇండస్ట్రీలో కొంత మంది దర్శకులు, వారు దర్శకత్వం వహించిన సినిమాలు భారీగా ప్లాప్ అవడంతో వారు మరొక సినిమా తీయడానికి అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.అలా ఎంత మంది దర్శకులు వారి వారి జీవితాల్లో సినిమాల కారణంగా ఎదురుదెబ్directors;ntr;nithin;nagarjuna akkineni;boyapati srinu;dasaradh;jeevitha rajaseskhar;kranthi madhav;madhavi;meher ramesh;nayantara;prema;ram pothineni;ravi anchor;sathish;srikanth;srikanth addala;srinu vytla;vijay;vijay deverakonda;cinema;love;director;jawaan;joseph vijay;nandamuri taraka rama rao;nithin reddy;wanted;shatamanam bhavathi;v;shakti;devarakonda;loverదర్శకుల సినీ కెరీర్ పై భారీగా దెబ్బకొట్టిన సినిమాలు!దర్శకుల సినీ కెరీర్ పై భారీగా దెబ్బకొట్టిన సినిమాలు!directors;ntr;nithin;nagarjuna akkineni;boyapati srinu;dasaradh;jeevitha rajaseskhar;kranthi madhav;madhavi;meher ramesh;nayantara;prema;ram pothineni;ravi anchor;sathish;srikanth;srikanth addala;srinu vytla;vijay;vijay deverakonda;cinema;love;director;jawaan;joseph vijay;nandamuri taraka rama rao;nithin reddy;wanted;shatamanam bhavathi;v;shakti;devarakonda;loverSun, 10 Jan 2021 16:00:00 GMTసినిమా భారీ విజయాన్ని సాధించింది అంటే వారికి మరొక సినిమా తీయడానికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అదే సినిమా డిజాస్టర్ అయితే వారికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. అలా సినీ ఇండస్ట్రీలో కొంత మంది దర్శకులు, వారు దర్శకత్వం వహించిన సినిమాలు భారీగా ప్లాప్ అవడంతో వారు మరొక సినిమా తీయడానికి అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.అలా ఎంత మంది దర్శకులు వారి వారి జీవితాల్లో సినిమాల కారణంగా ఎదురుదెబ్బలు తిన్నారో ఇప్పుడు చూద్దాం.

కరుణాకరణ్  దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన సినిమా "ఎందుకంటే ప్రేమంట". ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో కరుణాకరణ్  కెరియర్ పై భారీగా దెబ్బ కొట్టిందని  చెప్పవచ్చు.

గోపీచంద్ నటించిన "వాంటెడ్" చిత్రం ద్వారా  సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కొత్త డైరెక్టర్  బి.వి.ఎస్.రవి. రవి "జవాన్ " సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో కొద్దిరోజుల పాటు అవకాశాలను కోల్పోయాడు.

నాగార్జున, నయనతార కాంబినేషన్లో వచ్చిన "గ్రీకువీరుడు" సినిమాకు దశరథ్ డైరెక్టర్గా వహించారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద డిజాస్టర్గా నిలవడంతో దశరథ్ కెరియర్లో మరో సినిమాకి అవకాశం రాలేదు.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "లవర్" చిత్రానికి క్రాంతిమాధవ్ దర్శకత్వం వహించారు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించిన మాధవి లవర్ సినిమా తర్వాత అవకాశాలు కోల్పోయాడు.

ఎన్టీఆర్ నటించిన "శక్తి" సినిమాకు దర్శకత్వం వహించిన మెహర్ రమేష్. ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో మెహర్ రమేష్ జీవితంపై భారీ దెబ్బ పడింది.

శతమానం భవతి వంటి కుటుంబ చిత్రం ద్వారా మంచి విజయాన్ని సాధించిన సతీష్ వేగ్నేష్, అదే తరహాలో మరొక సినిమా చేయాలని అనుకొని నితిన్ తో కలిసి శ్రీనివాస కళ్యాణం సినిమాలు తీశారు. రెండు ఒకే తరహా సినిమాలు కావడంతో శ్రీనివాస కళ్యాణం పెద్దగా హిట్ కాలేకపోయింది. దీంతో సతీష్ వేగ్నేష్ తన కెరియర్ లో కొంచెం ఇబ్బంది కలిగింది అని చెప్పవచ్చు.వీరే కాకుండా శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, వివి వినాయక్, బోయపాటి శీనులాంటి ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు ప్లాప్ మూవీస్ కి దర్శకత్వం వహించి కెరియర్ లో భారీగా దెబ్బతిన్నారు.




ఏపీలో చికెన్ ఢ‌మాల్‌... ఇంత త‌క్కువ రేటా...!

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>