Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha3786d04a-f383-41b8-baf0-79af03522520-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha3786d04a-f383-41b8-baf0-79af03522520-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ లో మంచి ఫాం ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది అక్కినేని నాగచైతన్య అనే చెప్పుకోవచ్చు. ఈ హీరో కథల ఎంపికలో ఆచీతూచీ అడుగులు వేస్తూ సినిమాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో కొత్త సినిమాలను తీసే ప్రయత్నంలో ఉన్నారు. కాగా అక్కినేని సమంత కూడా మాంచి ఫాం లోనే దూసుకెళుతోంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు బుల్లితెరపై హోస్ట్ గా మరిపోయింది. ఆహా వేధికగా ఈ చిన్నది యాంకర్ గా అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టాలీవుడ్ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి అందరినీ ఎంతగానో అలరించింది. ఈ టాక్ షో కsamantha;beauty;naga chaitanya;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;sam;samantha;santoshi;sekhar;suma;suma kanakala;kamma;tollywood;cinema;telugu;marriage;love;episode;husband;hero;sam mendes;sai pallavi;love storyజీవితంలో ఎలా మెలగాలో మా అమ్మ నాకు స్పష్టంగా నేర్పింది: నాగచైతన్యజీవితంలో ఎలా మెలగాలో మా అమ్మ నాకు స్పష్టంగా నేర్పింది: నాగచైతన్యsamantha;beauty;naga chaitanya;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;sam;samantha;santoshi;sekhar;suma;suma kanakala;kamma;tollywood;cinema;telugu;marriage;love;episode;husband;hero;sam mendes;sai pallavi;love storySun, 10 Jan 2021 10:31:26 GMTటాలీవుడ్ లో మంచి ఫాం ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది అక్కినేని నాగచైతన్య అనే చెప్పుకోవచ్చు. ఈ హీరో కథల ఎంపికలో ఆచీతూచీ అడుగులు వేస్తూ సినిమాల్లో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో కొత్త సినిమాలను తీసే ప్రయత్నంలో ఉన్నారు. కాగా అక్కినేని సమంత కూడా మాంచి ఫాం లోనే దూసుకెళుతోంది. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు బుల్లితెరపై హోస్ట్ గా మరిపోయింది. ఆహా వేధికగా ఈ చిన్నది యాంకర్ గా అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టాలీవుడ్ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి అందరినీ ఎంతగానో అలరించింది. ఈ టాక్ షో కూడా ఎండింగ్ పాయింట్ కు చేరింది. లాస్ట్ గెస్ట్ గా సామ్ తన భర్త చైని పిలిచి ఇంటర్వ్యూ చేసింది. ఈ ఎపిసోడ్ లో చై సామ్ పై ఎన్నో జోకులు వేసి ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు.


అయితే అతిథిగా వచ్చిన నాగచైతన్యను సామ్ ఎన్నో ప్రశ్నలు వేసింది. అందులో మీపై మహిళా ప్రభావం ఎంతవరకు ఉందని సామ్ అడిగింది. దానికి నాగచైతన్య మాట్లాడుతూ.. నాకు మా అమ్మ ఎన్నో విషయాలను  చెప్పింది. జీవితంలో ఎలా మెలగాలో.. ఎలా నడుచుకోవాలో స్పష్టంగా చెప్పింది. బ్లాక్ అండ్ వైట్ లా మనిషి ఉండాలని మా అమ్మ నాకు చెప్పింది. అది, ఇది అని కాకుండా ఏదో ఒక దారినే ఎంచుకుని ముందుకు వెళ్లాలని.. కానీ ఎటు వెళ్లాలో తేల్చుకోలేని స్థితిలో మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదని చెప్పిందంటూ నాగచైతన్య సమాధానమిచ్చాడు. అలాగే సామ్ మాట్లాడుతూ.. నీతో పెళ్లి తర్వాత  నేను సినిమాలకు దూరంగా ఉంటానని చాలా మంది రూమర్స్ క్రియేట్ చేశారన్నది.

దానికి నాగచైతన్య మాట్లాడుతూ.. సమాజంలో స్త్రీలు, పురుషులు ఇద్దరూ సమానమే.. కొందరు వారిద్దిరిని ఎందుకు వేరుగా చూస్తారో తెలియడం లేదు. నాకెప్పుడు ఈ ఇద్దరు సమానమే అంటూ సమాధానం ఇచ్చాడు నాగచైతన్య. ఆ మాటలతో షో మొత్తం కరత్వాన ధ్వనులతో నిండిపోయింది. ఈ ఇద్దరి ముద్దుముద్దు మాటలతో.. జోకులతో, పంచులతో ఈ షో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చింది. ఇకపోతే అక్కినేని నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్ తో వచ్చే ఈ సినిమాలో నాగచైతన్య సరసన నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో షూటింగ్ ను కంప్లీట్ చేసుకోబోతోంది. ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉండే సామ్ జామ్ లో ఈ ఎపిసోడ్ ను మీరు కూడా చూసి సంతోషించండి.




12న తెలంగాణకు కరోనా వ్యాక్సిన్లు

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>