Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape1497a086-7a8d-4f44-a76a-51842ce4e53f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape1497a086-7a8d-4f44-a76a-51842ce4e53f-415x250-IndiaHerald.jpgనేటి సభ్య సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి. రోజు రోజుకు రెచ్చి పోతున్న కామాంధులు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదికి వస్తున్నాయి. అసలు బంధాలకు విలువ ఇవ్వడం లేదు. తల్లి చెల్లి అనే తేడా లేకుండా కామంతో ఊగి పోయి మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తూ అత్యా చారాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఆడపిల్ల మనుగడ అటు బయట ఇటు ఇంట్లో కూడా ప్రశ్నార్థకంగానే మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కనీస విచక్షణ కోల్పోతున్న మానవ మృగాrape;manu;police;girl;local language;lieచెల్లి పైనే కన్నేసిన అన్న.. చివరికి మాయమాటలతో నమ్మించి..?చెల్లి పైనే కన్నేసిన అన్న.. చివరికి మాయమాటలతో నమ్మించి..?rape;manu;police;girl;local language;lieSun, 10 Jan 2021 10:40:00 GMTఆడపిల్ల మనుగడ  అటు బయట ఇటు ఇంట్లో కూడా ప్రశ్నార్థకంగానే మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 కనీస విచక్షణ కోల్పోతున్న మానవ మృగాలు రోజురోజుకీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఆడపిల్ల కనిపిస్తే చాలు వావివరుసలు కూడా మర్చిపోయి రెచ్చిపోతున్నారు. ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాలో ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు చెల్లెలు వరుసైన  యువతి పై కన్నేశాడు. మాయమాటలతో ఆ యువతిని లొంగదీసుకొని చివరికి గర్భవతిని చేశాడు. దెందులూరు మండలం అల్లుకు గూడెం ప్రాంతంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల యువకుడు 19 ఏళ్ల యువతిని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ఇక ఎవరికీ తెలియకుండా పలుమార్లు యువతిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడుతూ  వచ్చాడు యువకుడు. అంతేకాదు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అత్యాచారం చేసి చివరికి గర్భవతిని చేశాడు.


 కుటుంబ సభ్యులు యువతిని నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా  గర్భవతి అని నిర్ధారణ అయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇవ్వకుండా తన అదుపులోకి తీసుకుని యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ అవమానీయ  ఘటనతో సభ్యసమాజం తలదించుకుంది.


12న తెలంగాణకు కరోనా వ్యాక్సిన్లు

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>