MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-moviesebe3c95e-f597-4295-b7a3-c03a79bcc7d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ramcharan-moviesebe3c95e-f597-4295-b7a3-c03a79bcc7d6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో లాక్ డౌన్ వల్ల మన స్టార్ హీరోలు చాలా వరకు మరో నాలుగేళ్ళ వరకు బిజీగా ఉండేలా ప్రాజెక్టులను సెట్ చేసుకున్నారు. వీలైనంత వరకు ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది రెండు సినిమాలతో రావాలని అనుకుంటున్నాడు. 2020ని మిస్సయిన హీరోలైతే స్పీడ్ గా రెండు సినిమాలతో రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ కూడా అలానే ఆలోచిస్తున్నాడు. రామ్ చరణ్ RRR తరువాత ఏ దర్శకుడితో వర్క్ చేస్తాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.కొరటాల శివ మెగాస్టార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య సినిమాలో ఒక పాత్రలో అram-charan;chiranjeevi;lokesh;ram charan teja;shiva;koratala siva;ram pothineni;tollywood;rrr movie;cinema;jersey;director;lord siva;prize;letter;mythri movie makers;lokesh kanagaraj;masterవరుస సినిమాలతో దూసుకుపోతున్న రామ్ చరణ్...వరుస సినిమాలతో దూసుకుపోతున్న రామ్ చరణ్...ram-charan;chiranjeevi;lokesh;ram charan teja;shiva;koratala siva;ram pothineni;tollywood;rrr movie;cinema;jersey;director;lord siva;prize;letter;mythri movie makers;lokesh kanagaraj;masterSun, 10 Jan 2021 23:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో లాక్ డౌన్ వల్ల మన స్టార్ హీరోలు చాలా వరకు మరో నాలుగేళ్ళ వరకు బిజీగా ఉండేలా ప్రాజెక్టులను సెట్ చేసుకున్నారు. వీలైనంత వరకు ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది రెండు సినిమాలతో రావాలని అనుకుంటున్నాడు. 2020ని మిస్సయిన హీరోలైతే స్పీడ్ గా రెండు సినిమాలతో రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ కూడా అలానే ఆలోచిస్తున్నాడు. రామ్ చరణ్ rrr తరువాత ఏ దర్శకుడితో వర్క్ చేస్తాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.కొరటాల శివ మెగాస్టార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య సినిమాలో ఒక పాత్రలో అయితే సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు క్లారిటీ వచ్చేసింది.

 అయితే సోలోగా ఎవరితో వర్క్ చేస్తాడనేది సస్పెన్స్ గా మారింది. ముందుగా జెర్సీ డైరెక్టర్ కథ అయితే వినిపించాడు. ఇక మైత్రి మూవీ మేకర్స్ అయితే రామ్ చరణ్, మాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ లను కలపాలని చూస్తోంది. అంటే మొత్తంగా చరణ్ rrr సినిమాతో కలుపుకొని ఆల్ మోస్ట్ నాలుగు సినిమాలను లైన్ లో పెట్టినట్లు చెప్పవచ్చు.ఇక ఈ ఏడాది కాకపోయినా వచ్చే ఏడాది అయినా చరణ్ రెండు సినిమాలతో రవచ్చని తెలుస్తోంది. ఆచార్య ఈ సమ్మర్ కు వస్తుండగా ఆ తరువాత దసరాకు rrr రావచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో..


ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..

దేశంలో వాట్సాప్, పేస్‌బుక్ బ్యాన్?.. కేంద్రం షాకిస్తుందా?

భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొత్తగా..

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>