PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/jagan-chandrababu-high-court-supremecourt-nv-ramanceb95e81-9719-4f0a-b811-9af4125f4013-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/jagan-chandrababu-high-court-supremecourt-nv-ramanceb95e81-9719-4f0a-b811-9af4125f4013-415x250-IndiaHerald.jpg వారి సంఘాల‌పై చంద్ర‌బాబు విరుచుకుప‌డ్డారు. తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌.. స్థానికంపై షెడ్యూల్ విడుద‌ల చేశారు. గ్రామ పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు రెడీ అయ్యారు. అయితే. అనూహ్యంగా ఉద్యోగ సంఘాల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చింది. వారు వీరు అనే తేడా లేకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్న 48 ఉద్యోగ సంఘాల ‌కు చెందిన నాయ‌కులు కూడా ఎన్నికల క‌మిష‌న్‌పై నిప్పులు చెరిగారు. ఇప్పుడు క‌రోనా స‌మ‌యంలో ఎన్నిక‌లు ఎలా నిర్వ‌హిస్తార‌ని నిల‌దీశారు. అంతేకాదు, ఒక‌వైపు కేంద్ర ప్ర‌భుత్వంjagan chandra babu;fire;letter;tdp;local language;central government;partyవాళ్ల‌పై చంద్ర‌బాబు అక్క‌సు... జ‌గ‌న్‌పై కోపం ఇలా చూపించారా...!వాళ్ల‌పై చంద్ర‌బాబు అక్క‌సు... జ‌గ‌న్‌పై కోపం ఇలా చూపించారా...!jagan chandra babu;fire;letter;tdp;local language;central government;partySun, 10 Jan 2021 10:02:59 GMTటీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆవేశంతో ఊగిపోయారు. ఆగ్ర‌హంతో రాష్ట్ర స‌ర్కారులో ప‌నిచేస్తున్న ఉద్యోగుల ‌పై కామెంట్లు కుమ్మ‌రించారు. ఉద్యోగులు హ‌ద్దులు దాటుతున్నారు.. మీరు ఏం చేయాలో అది చేయండి..! అంటూ.. మ‌ళ్లీ వార్నింగ్ ఇచ్చిన రేంజ్‌లో చంద్ర‌బాబు రెచ్చిపోయారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175  నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన టీడీపీ నేత‌ల‌తోనూ చంద్ర‌బాబు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ స‌మయంలో ఆయ‌న పార్టీ శ్రేణుల‌కు తాజాగా స్థానిక ఎన్నిక‌ల పై దిశానిర్దేశం చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. దీనిని ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు.

అయితే.. ఈ సమయంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, వారి సంఘాల‌పై చంద్ర‌బాబు విరుచుకుప‌డ్డారు. తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌.. స్థానికంపై షెడ్యూల్ విడుద‌ల చేశారు. గ్రామ పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు రెడీ అయ్యారు. అయితే. అనూహ్యంగా ఉద్యోగ సంఘాల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చింది. వారు వీరు అనే తేడా లేకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్న 48 ఉద్యోగ సంఘాల ‌కు చెందిన నాయ‌కులు కూడా ఎన్నికల క‌మిష‌న్‌పై నిప్పులు చెరిగారు.

ఇప్పుడు క‌రోనా స‌మ‌యంలో ఎన్నిక‌లు ఎలా నిర్వ‌హిస్తార‌ని నిల‌దీశారు. అంతేకాదు, ఒక‌వైపు కేంద్ర ప్ర‌భుత్వం టీకా ఇవ్వాల‌ని ఆదేశించిన నేప‌థ్యంలో ఆ విధులు నిర్వ‌హించాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. అయితే.. ఇక్క‌డ చంద్ర‌బాబు అక్క‌సు ఎన్నిక‌ల‌క‌న్నా కూడా.. ఉద్యోగులు ఇంత సంఘ‌టితంగా ప్ర‌భుత్వానికి అనుకూలంగా నిర్ణ‌యం తీసుకుని ఎన్నిక‌ల సంఘంపై గ‌ళం విప్ప‌డమే కార‌ణంగా క‌నిపిస్తోంది. నిజానికి చంద్ర‌బాబు హ‌యాంలో ఉద్యోగ సంఘాలు ఏనాడూ ఇంత సంఘటితంగా ఆయ‌న స‌ర్కారును వెనుకేసుకు వ‌చ్చిన ప‌రిస్థితి లేదు.

పైగా చంద్ర‌బాబుకు, పార్టీకి ఉద్యోగులు అనుకూలంగా ఏనాడూ వ్య‌వ‌హ‌రించ‌లేదు. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారుకు అనుకూలంగా మూకుమ్మ‌డిగా ఉద్యోగులు మారిపోవ‌డం.. చంద్ర‌బాబు జీర్ణించుకోలేక పోతున్నార‌నే ఆవేద‌న‌ను ఆయ‌న మాట‌ల్లో స్ప‌ష్టం చేసింది. తాను సాధించ‌లేక పోయిన ఉద్యోగుల మ‌ద్ద‌తును కేవ‌లం 15 నెల్ల‌లో జ‌గ‌న్ ఎలా సాధించారో తెలియ‌క‌పోవ‌డ‌మో.. లేక‌.. జ‌గ‌న్‌పై అక్క‌సో చూడాలి. మొత్తానికి మ‌ళ్లీ బాబు ఉద్యోగుల‌కు టార్గెట్ అయ్యారు. 


నిమ్మ‌గ‌డ్డ ఎత్తును జ‌గ‌న్ అక్క‌డే చిత్తు చేస్తాడా....!

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>