MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-shetty0e3ff8a4-626c-450f-8674-93f5721471b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anushka-shetty0e3ff8a4-626c-450f-8674-93f5721471b5-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతోందన్న సంగతి తెలిసిందే. బాహుబలి కంటే ముందు ఆమె రక రకాల సినిమాలు చేస్తూ పోయేది. బాహుబలి తర్వాత మాత్రం ఆమెకు చాలా సెలెక్టివ్ సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. బాహుబలి తర్వాత ఆమె భాగమతి, నిశ్శబ్దం సినిమాలు మాత్రమే చేసింది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఝాన్సీ రాణి పాత్రలో నటించి మెప్పించింది. అయితే నిశ్శబ్దం సినిమా ధియేటర్ లలో రిలీజ్ అవుతుందని ఆమె భావించింది. కానీ ఓటిటి లో రిలీజ్ కావడం వెంటనే tollywood;chiranjeevi;mahesh;anoushka;anushka;gautham new;gautham;gautham menon;kranthi;kranti;naveen polishetty;rani;makar sakranti;sye-raa-narasimha-reddy;cinema;rajani kanth;sankranthi;bahubali;saira narasimhareddy;indian;v creations;uv creations;v;amarnath k menon;bhagamathiఅనుష్కతో నవీన్ పోలిశెట్టి సినిమా ?అనుష్కతో నవీన్ పోలిశెట్టి సినిమా ?tollywood;chiranjeevi;mahesh;anoushka;anushka;gautham new;gautham;gautham menon;kranthi;kranti;naveen polishetty;rani;makar sakranti;sye-raa-narasimha-reddy;cinema;rajani kanth;sankranthi;bahubali;saira narasimhareddy;indian;v creations;uv creations;v;amarnath k menon;bhagamathiSun, 10 Jan 2021 11:00:00 GMTసౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతోందన్న సంగతి తెలిసిందే. బాహుబలి కంటే ముందు ఆమె రక రకాల సినిమాలు చేస్తూ పోయేది. బాహుబలి తర్వాత మాత్రం ఆమెకు చాలా సెలెక్టివ్ సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. బాహుబలి తర్వాత ఆమె భాగమతి, నిశ్శబ్దం సినిమాలు మాత్రమే చేసింది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఝాన్సీ రాణి పాత్రలో నటించి మెప్పించింది. అయితే నిశ్శబ్దం సినిమా ధియేటర్ లలో రిలీజ్ అవుతుందని ఆమె భావించింది. 


కానీ ఓటిటి లో రిలీజ్ కావడం వెంటనే భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆమె కొంత నిరాశ చెందిన మాట వాస్తవమే అయితే ఆమె సినిమాలు మానేస్తుంది అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే సంక్రాంతి సమయంలో రెండు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోందని కూడా అంటున్నారు. ఈమె గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనుండగా మహేష్ అనే మరొక దర్శకుడి దర్శకత్వంలో లేడీ ఓరియంటెడ్ సినిమా ఒకటి చేస్తోంది.


ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి మరో పాత్రలో నటిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో అనుష్క శెట్టి, నవీన్ పాలిషెట్టి ప్రధాన పాత్రల్లో నటించనున్నారని అంటున్నారు. అనుష్కతో సన్నిహిత బంధాన్ని కలిగి ఉన్న యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనులు మంచి జోరుగా సాగుతున్నాయి. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని అంటున్నారు.  ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుంది అనేది.


12న తెలంగాణకు కరోనా వ్యాక్సిన్లు

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>