BirthdaySS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-aravindc2d3af8c-b3c7-41f7-8a85-51c4e6260f36-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-aravindc2d3af8c-b3c7-41f7-8a85-51c4e6260f36-415x250-IndiaHerald.jpg అల్లు అరవింద్ గారి పుట్టినరోజు సందర్భంగా అల్లు అరవింద్ గారి వారసులు సోషల్ మీడియా వేదికగా తమ విషెస్ తెలియజేసారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అవకాశం దొరికినప్పుడల్లా తన తండ్రిని పొగుడుతూ తండ్రిపై తనకు గల ప్రేమను చాటుకుంటూనే ఉన్నారు. allu arvind;chiranjeevi;allu aravind;allu arjun;allu ramalingaiah;allu sirish;tollywood;cinema;telugu;ala venkatapuram lo;media;twitter;producer;blockbuster hit;producer1;hero;arjun 1;father;geetha arts;ala vaikunthapurramloo;ala vaikuntapuramloసోషల్ మీడియా వేదికగా తమ తండ్రికి విషెస్ తెలిపిన అల్లు వారింటి హీరోలు....సోషల్ మీడియా వేదికగా తమ తండ్రికి విషెస్ తెలిపిన అల్లు వారింటి హీరోలు....allu arvind;chiranjeevi;allu aravind;allu arjun;allu ramalingaiah;allu sirish;tollywood;cinema;telugu;ala venkatapuram lo;media;twitter;producer;blockbuster hit;producer1;hero;arjun 1;father;geetha arts;ala vaikunthapurramloo;ala vaikuntapuramloSun, 10 Jan 2021 22:35:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బడా నిర్మాతల్లో ఒకరిగా చెలామణి అవుతున్న ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అలాగే టాలీవుడ్ లో హీరోలు అల్లు అర్జున్ మరియు శిరీష్ ల తండ్రి వీటన్నిటికీ మించి మెగాస్టార్ చిరంజీవి బావమరిది మరియు ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారి కొడుకు అయినటువంటి అల్లు అరవింద్ గారి పుట్టినరోజు సందర్భంగా అల్లు అరవింద్ గారి వారసులు సోషల్ మీడియా వేదికగా తమ విషెస్ తెలియజేసారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అవకాశం దొరికినప్పుడల్లా తన తండ్రిని పొగుడుతూ తండ్రిపై తనకు గల ప్రేమను చాటుకుంటూనే ఉన్నారు. గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి ‘అల వైకుంఠపురములో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన తండ్రికి థాంక్స్ చెబుతూ కంటతడి పెట్టుకోవడం, అలా ఆ వేదికపై తండ్రీకొడుకుల ఇద్దరి ఎమోషనల్ సిచువేషణ్ అందరినీ కట్టిపడేసింది.




కాగా అల్లు అరవింద్ నేడు 72వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా అల్లు అర్జున్ ఇప్పుడు మరోసారి తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. తన తండ్రికి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఇలాంటి రోజులు మీరు మరిన్ని జరుపుకోవాలి నాన్న. మీకు తెలిసిన ప్రతి ఒక్కరి కోసం ప్రతి విషయంలో సహాయంగా ఉన్నందుకు ధన్యవాదాలు. మా జీవితాల్లో నీలాంటి ఒక వ్యక్తి ఉండటం చాలా అదృష్టం. ఈ పుట్టినరోజు మిమ్మల్ని మరింత యువకుడిలా మార్చాలి’’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఇక అల్లు అర్జున్ తర్వాత అతని తమ్ముడు అల్లు శిరీష్ కూడా తమ తండ్రి అల్లు అరవింద్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘గాడ్‌ఫాదర్’ నవలలోని కల్పిత పాత్ర అయిన డాన్ కార్లియోనీతో తన తండ్రిని పోల్చారు శిరీష్. పబ్లిక్‌లో తన తండ్రి గురించి బోలెడన్ని మాటలు చెప్పడానికి తాను వేచి చూస్తున్నానని పేర్కొన్నారు. ఇక వీరితో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు అల్లు అరవింద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

" style="height: 633px;">



" style="height: 370px;">




ఆ సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. కారణం తెలిస్తే పండగే!

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..

దేశంలో వాట్సాప్, పేస్‌బుక్ బ్యాన్?.. కేంద్రం షాకిస్తుందా?

భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొత్తగా..

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>