MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/actor-bellamkonda-sreenivas-interview-stills-set-1415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/actor-bellamkonda-sreenivas-interview-stills-set-1415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సినిమా ‘అల్లుడు అదుర్స్’. ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు రిలీజ్ డేట్ ఒకరోజు ముందుకు జరిగే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఇంకా అయిపోలేదట. ఓ పాట తప్ప షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ పాటని షూట్ చేస్తున్నారట. ​రేపటితో షూటింగ్ పూర్తవుతుందట. ఆ తరువాత ఎbellamkonda-srinivas;bellamkonda sai sreenivas;devi sri prasad;geetha;kranthi;kranti;nabha natesh;santhosh;santosh srinivas;srinivas;makar sakranti;hyderabad;india;cinema;sangeetha;sankranthi;january;jaggery;letter;santhossh jagarlapudi;adhursబెల్లం బాబు సినిమా షూటింగ్ ఇంకా అయిపోలేదట..బెల్లం బాబు సినిమా షూటింగ్ ఇంకా అయిపోలేదట..bellamkonda-srinivas;bellamkonda sai sreenivas;devi sri prasad;geetha;kranthi;kranti;nabha natesh;santhosh;santosh srinivas;srinivas;makar sakranti;hyderabad;india;cinema;sangeetha;sankranthi;january;jaggery;letter;santhossh jagarlapudi;adhursSun, 10 Jan 2021 14:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.... బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సినిమా  ‘అల్లుడు అదుర్స్’. ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 15న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు రిలీజ్ డేట్ ఒకరోజు ముందుకు జరిగే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఇంకా అయిపోలేదట. ఓ పాట తప్ప షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ పాటని షూట్ చేస్తున్నారట.

రేపటితో షూటింగ్ పూర్తవుతుందట. ఆ తరువాత ఎడిటింగ్, ఫైనల్ మిక్సింగ్, డీఐ ఇలా చాలా పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అవన్నీ పూర్తి చేసి చెప్పిన టైమ్ కి రిలీజ్ చేయాలి. ఇవన్నీ ఎప్పటికి అవుతాయో మరి. నిజానికి ఈ పాత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సివుంది. కానీ ఇటీవల షూటింగ్ కోసం కశ్మీర్ వెళ్లిన చిత్రబృందం అక్కడ అనుకోకుండాస్ట్ర‌క్ అయిపోయింది. తిరిగి హైదరాబాద్ రావడానికి ఫ్లైట్స్ లేక ఇబ్బంది పడ్డారు.

కరెక్ట్ టైంలో హైదరాబాద్ కి చేరుకోలేకపోయారు. ఫైనల్ గా ఇబ్బందులన్నీ దాటుకొని శుక్రవారం నాడు యూనిట్ హైదరాబాద్ కి చేరుకుంది. అప్పటికే సెట్ రెడీగా ఉండడంతో వెంటనే బాకీ ఉన్న పాట షూటింగ్ ని మొదలుపెట్టారు. ఈ సినిమాలో నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఇక ఇలాంటి మరెన్నో  మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


అసభ్యంగా తిట్టాడు.. అందుకే టోర్నీ నుంచి తప్పుకుంటున్నా..?

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>