MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros-wives-siblingsb1331b8d-d858-4f47-97d1-f77d4a5cb0b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros-wives-siblingsb1331b8d-d858-4f47-97d1-f77d4a5cb0b9-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో టాప్ మోస్ట్ హీరోలుగా దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ గురించి మనందరికి తెలిసిందే..వీళ్ళు ముగ్గురు స్టార్స్ నుండి సూపర్ స్టార్స్ గా ఎదగడానికి ముగ్గురుకి ఒక కామన్ పాయింట్ ఉంది. tollywood heros wives siblings;business;cbn;ntr;ram charan teja;nithin;allu arjun;jr ntr;lakshmi;naga;ram pothineni;sekhar;hyderabad;india;tollywood;cinema;naga aswin;upasana;marriage;wife;fashion;nandamuri taraka rama rao;college;arjun 1;nithin reddy;manam;reddyటాలీవుడ్ హీరోల భార్యల తోబుట్టువుల గొప్పతనం తెలిస్తే సెల్యూట్ చేస్తారుటాలీవుడ్ హీరోల భార్యల తోబుట్టువుల గొప్పతనం తెలిస్తే సెల్యూట్ చేస్తారుtollywood heros wives siblings;business;cbn;ntr;ram charan teja;nithin;allu arjun;jr ntr;lakshmi;naga;ram pothineni;sekhar;hyderabad;india;tollywood;cinema;naga aswin;upasana;marriage;wife;fashion;nandamuri taraka rama rao;college;arjun 1;nithin reddy;manam;reddySun, 10 Jan 2021 20:00:47 GMTసినిమా పరిశ్రమలో టాప్ మోస్ట్ హీరోలుగా దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ గురించి మనందరికి తెలిసిందే..వీళ్ళు ముగ్గురు స్టార్స్ నుండి సూపర్ స్టార్స్ గా ఎదగడానికి ముగ్గురుకి ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే పెళ్లి..ఈ ముగ్గురు హీరోలలో పెళ్లయ్యాక వచ్చిన మార్పు వీళ్ళ మొత్తం కెరీర్ ను మార్చేసింది. అయితే వీళ్ళ భార్యలు బాక్రౌండ్ ఏంటి, ఇప్పుడేం చేస్తున్నారు..ఆమె తోబుట్టువుల ఏం చేస్తుంటారు? వంటివి విషయాలను  తెలుసుకుందాం..

ముందుగా ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి గురించి మాట్లాడుకుంటే తారక్ తో పెళ్లయ్యాక తారక్ ని మొత్తం మార్చేసింది..అయన స్టైల్ ని, బాడీ లాంగ్వాజ్ ని మార్చేసి అతి తక్కువ టైం లోనే మనకి తారక్ ని కొత్తగా పరిచయం చేసింది. ఇక ప్రణతి కూడా చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటారు. ఎప్పుడో ఎన్టీఆర్ తో కలిసి ఫంక్షన్లకు వచ్చినప్పుడు తప్పితే అస్సలు బయటకు రారు. ఈమె ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, స్టూడియో ఎన్ అధినేత నార్నే శ్రీనివాసరావు కుమార్తె మరియు చంద్రబాబునాయుడు మేనకోడలు కి కూతురు. ఇక ఈమెకు నార్నే నితిన్ చంద్ర అనే తమ్ముడు ఉన్నాడు. ఇతను ప్రెసెంట్ హైదరాబాద్ బిజినెస్ స్కూల్లో చదవుతూనే వాళ్ళ అన్నగారి వ్యాపారాలు చూసుకుంటున్నారు. అంతేకాదు నితిన్ కి బావ ఎన్టీఆర్ అంటే ప్రాణమిచేస్తాడట..

ఇక మన రామ్ చరణ్ గురించి మాట్లాడుకుంటే..రామ చరణ్ కి కొండత ధైర్యం అతని భార్య ఉపాసన.. ఈమె అపోలో ఆసుపత్రి అధినేత ప్రతాప్ సి రెడ్డి మనవరాలు, వారసురాలు ఉపాసన. ఈమెకు ఒక తమ్ముడు,  చెల్లెలు కూడా ఉన్నారు. ఇద్దరూ విదేశాల్లో చదువుతున్నారు. చెల్లెలు అనిష్ప ల దాదాపుగా అక్కపోలికలతోనే ఉంటుంది. ఇక ఈమె కూడా ఫారెన్ లో ఎంబీఏ చేసి ఇండియా వచ్చి ఫార్మసీ వ్యాపారాలనే చూసుకుంటుంది. ఇక ఉపాసన కూడా ప్రెసెంట్ టాప్ మోస్ట్ బిజినెస్ ఉమెన్ గా దూసుకుపోతుంది.

ఇక స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ పెళ్లయ్యాక ఎంతలా మారాడో మనందరికి తెలిసిందే.. ఇతడి భార్య స్నేహలతా రెడ్డి సెయింట్ కాలేజీ యజమాని కేసి శేఖర్ రెడ్డి కుమార్తె.. ఈమె ఎంత బాగా చదవుకున్న, ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఎంతో సింపుల్ గా ఉంటుంది..ఈమెకూడా బిజినెస్ ఉమెన్ గానే రాణిస్తున్నారు. అంతేకాదు ఈమెకి నాగురెడ్డి అనే సోదరి కూడా ఉంది. ఇద్దరు ఎంతో అందంగా ఉండటమే కాదు ఫారెన్ లో బాగా చదవుకున్నారు. ఇక చెల్లెలు కూడా ఫ్యాషన్ రంగంలో దూసుకెళ్తోంది, ఈమెకి జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 92లో టాప్ స్టిచ్ పేరుతొ ఒక కంపెనీ నడుపుతుంది. అంతేకాదు దేశంలో ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన దుస్తులను ఒకచోటకు చేర్చి, ఫ్యాషన్ ప్రియులకు అందిస్తోంది.


భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొత్తగా..

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>