Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vammo-thalli-dandrula-meeda-kopamtho-priyuditho-kalisi-darunamc9956ca2-da9d-4ddc-a280-dff1d9d45061-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vammo-thalli-dandrula-meeda-kopamtho-priyuditho-kalisi-darunamc9956ca2-da9d-4ddc-a280-dff1d9d45061-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో కట్టుకున్న బంధానికి కాస్తయినా విలువ ఇవ్వడం లేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కరువై మనస్పర్థల తో తరచూ గొడవలు పడుతూ చివరికి ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధపడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. భర్త తో విసిగి పోయిన భార్య భర్త ప్రాణాలు తీయాలని ప్లాన్ వేసింది. దీనికోసం ఇంట్లో అద్దెకు ఉంటున్న ఒక కుర్రాడితో డీల్ కుదుర్చుకుంది. రెండు తులాల బంగారం ఇస్తానని తన భర్తను హత్య చేయాలి అంటూ ఒప్పందం చేసుకుంది. ఇక మాయమాటలతో ఆ యువకుడిని తన murder;women;gouthami;maya;nithya new;satya;patti;district;police;husband;wife;woman;murder.;kamareddyఅద్దెకున్న యువకుడితో ఆంటీ డీల్.. చివరికి ఏం జరిగిందంటే..?అద్దెకున్న యువకుడితో ఆంటీ డీల్.. చివరికి ఏం జరిగిందంటే..?murder;women;gouthami;maya;nithya new;satya;patti;district;police;husband;wife;woman;murder.;kamareddySun, 10 Jan 2021 12:00:00 GMTభార్య భర్త ప్రాణాలు తీయాలని ప్లాన్ వేసింది. దీనికోసం ఇంట్లో అద్దెకు ఉంటున్న ఒక కుర్రాడితో డీల్ కుదుర్చుకుంది.  రెండు తులాల బంగారం ఇస్తానని తన భర్తను హత్య చేయాలి అంటూ ఒప్పందం చేసుకుంది.


 ఇక మాయ మాటలతో ఆ యువకుడిని తన బుట్టలో వేసుకుంది మహిళ.  ఇక సదరు మహిళ మాటలు నమ్మిన యువకుడు తన స్నేహితు లతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.  కానీ చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు ఆ యువకుడు. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలో వెలుగు లోకి వచ్చింది.  వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా రామేశ్వరం పల్లి లో ఈనెల 4వ తేదీన జరిగిన సత్య నారాయణ హత్య కేసును పోలీసులు ఛేదించారు.



 సత్య నారాయణ గౌతమి భార్య భర్తలు. కాగా  గత కొద్ది కాలంగా సత్య నారాయణ మద్యం పేకాటకు బానిసగా మారడంతో భారీగా డబ్బులు పోగొట్టు కుంటూ డబ్బులు కావాలి అంటూ నిత్యం భార్యను వేధించే వాడు. భర్త వేధింపులతో విసిగి పోయిన భార్య భర్త అడ్డు తొలగించుకోవాలని భావించి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు యువకుడితో డీల్ కుదుర్చుకుంది  భర్తను హత్య చేసింది. ఇక ఆ తర్వాత పోలీసుల ఎంట్రీ ఇచ్చి విచారణ జరపడం తో అసలు విషయం వెలుగు లోకి వచ్చింది. దీంతో హత్యకు పాల్పడిన ఇద్దరు యువకుల తో పాటు భార్యను కూడా అదుపు లోకి తీసుకున్నారు పోలీసులు.


కర్బుజ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>