PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-inside-politicse1da8684-e3f6-45e4-919b-5ddc2b19ca6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-inside-politicse1da8684-e3f6-45e4-919b-5ddc2b19ca6a-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని .... ఎప్పుడూ వ్యతిరేకించే ఎంపీ రఘురామ ఈసారి విమర్శించకపోగా ప్రశంసించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీనియర్ పోలీస్ అధికారి అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేకంగా 16 మందితో సిట్ ఏర్పాటు చేసి వారికి అప్పగించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు ఎంపీ రఘురామ. ap inside politics;ashok kumar;kumaar;ashok;krishna;raghu;ramakrishna;ramu;sunil;jagan;andhra pradesh;mp;twitter;traffic police;ycp;rama tirtha;partyసంచలనం : వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సీఎం జగన్ ను అభినందించారు...!సంచలనం : వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సీఎం జగన్ ను అభినందించారు...!ap inside politics;ashok kumar;kumaar;ashok;krishna;raghu;ramakrishna;ramu;sunil;jagan;andhra pradesh;mp;twitter;traffic police;ycp;rama tirtha;partySun, 10 Jan 2021 13:00:00 GMT" style="height: 354px;">
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ అధినేతపై ఎప్పుడూ భగ్గుమనే ఓ నేత ఒక్కసారిగా చల్లబడడమే కాదు.... విచిత్రంగా ధన్యవాదాలు తెలపడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఏపీ సీఎం జగన్  పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఎప్పుడూ చిందులు వేస్తుంటాడు అది తెలిసిన విషయమే... కానీ ఇప్పుడు కొత్తగా సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలపడం రాజకీయరంగంలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఏపీలో ఆలయాలపై దాడులు.. విగ్రహాల ధ్వంసాలు పెరుగుతున్న  విషయం అందరికీ తెలిసిందే.

 ఇప్పటివరకు నేరస్తులను పట్టుకోలేక పోయింది ప్రభుత్వం. అయితే ఈ విషయంపై తరచూ ఏపీ విమర్శలు చేస్తుంటారు రఘు రామ ఇది తెలిసిందే. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే..??? తాజాగా విజయనగరం రామతీర్థం రాముడి విగ్రహ ధ్వంసం కేసు విచారణను సీఐడీకి అప్పగించారు  సీఎం జగన్. సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ క్రైస్తవ మతాన్ని అనుసరించే వ్యక్తి అని ఆయనతో విచారణ జరగదని జగన్ సర్కార్ తీరుపై ఎంపీ రఘురామ  ఘాటు విమర్శలు చేశారు. అయితే కేసు తీవ్రత దృష్ట్యా సీఐడీ నుంచి జగన్ సర్కార్ సిట్ కు ఈ కేసును అప్పగించింది.

ఈ విషయం తెలుసుకున్న ఎంపీ రఘురామ... మంచి నిర్ణయం తీసుకున్నారు అంటూ వైయస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని .... ఎప్పుడూ వ్యతిరేకించే ఎంపీ రఘురామ ఈసారి విమర్శించకపోగా ప్రశంసించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీనియర్ పోలీస్ అధికారి అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేకంగా 16 మందితో సిట్ ఏర్పాటు చేసి వారికి అప్పగించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు ఎంపీ రఘురామ. ఇలా ఉన్నట్టుండి రఘురామలో ఇంత మార్పు ఏంటి...? సడన్ గా రూటు మార్చారు ఏంటి..? అంటూ రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.


రవీంద్ర జడేజా తో జాగ్రత్త... ఇతర బ్యాట్స్మెన్ లకు సూచిస్తున్న మాజీలు..?

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>