PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda408cc867-dae4-401c-bc63-a644e764fda5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda408cc867-dae4-401c-bc63-a644e764fda5-415x250-IndiaHerald.jpgఏపీలో ఇపుడు రాజకీయ యుధ్ధం సాగుతోంది. దానిలోకి రాజ్యాంగ బద్ధమైన సంస్థలు కూడా వచ్చి చేరాయి. దాంతో ఏం జరుగుతుంది అన్నది కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇదంతా గతంలో జరగని అనుభవం. అందువల్ల ఇలాగే జరిగి తీరుతుంది అని ఎవరూ అంచనా కూడా వేయలేని సీన్ ఏపీ లో ఉంది. nimmagadda;kumaar;andhra pradesh;panchayati;court;central government;house;marchఅదే కనుక జరిగితే నిమ్మగడ్డ కొత్త రికార్డు...?అదే కనుక జరిగితే నిమ్మగడ్డ కొత్త రికార్డు...?nimmagadda;kumaar;andhra pradesh;panchayati;court;central government;house;marchSun, 10 Jan 2021 19:00:00 GMTఏపీ లో ఉంది.

ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో మరో మారు హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఏకంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నిమ్మగడ్డ ఇక ప్రభుత్వం కోర్టులో బాల్ వేశారు. మరి ఏక పక్షంగా నిమ్మగడ్డ రమెష్ నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న గుర్రు మీద ఉన్న ప్రభుత్వం దీని మీద హై కోర్టులో హౌస్ మోషన్  వేసింది. దాని విచారణ రేపు జరగనుంది.

మరి ఇలాంటి పరిస్థితులలో ఏం జరుగుతుంది అన్నదే చర్చగా ఉంది. ప్రభుత్వం అయితే కరోనా కేసుల గురించి స్పష్టంగా చెబుతోంది. అదే సమయంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కూడా ఉందని చెబుతోంది. కేంద్రం కూడా కరోనా వ్యాక్సిన్ విషయంలో డేట్ ఫిక్స్ చేసేసింది. ఈ నెల 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగబోతోంది. నిజానికి అదొక యాగంలా సాగుతుంది. దాంతో అధికారులు, ప్రభుత్వ యత్రాంగం అంతా దానిలో  నిమగ్నమై ఉంటారు.

మరి ఇది చాలా అత్యవసరమైన వ్యవహారం కాబట్టి దీని మీద ప్రభుత్వం వాదిస్తే తీర్పు ఎలా వస్తుంది అన్నది చర్చగా ఉంది. ఒకవేళ నిమ్మగడ్డ జారీ చేసిన నోటిఫికేషన్ మీద స్టే కనుక వస్తే మాత్రం ఆయన పదవీకాలం ఇక  ముగిసిపోతుంది. మార్చి 31న నిమ్మగడ్డ రిటైర్ అయి వెళ్లిపోతారు. ఒకవేళ అదే జరిగితే తన అయిదేళ్ల పదవీ కాలంలో ఎన్నికలు నిర్వహించకుండా రిటైర్ అయిన అధికారిగా నిమ్మగడ్డ సరి కొత్త రికార్డు సృష్టిస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.




భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొత్తగా..

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>