MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/she-is-also-a-lawyer-in-real-life924ebd16-a41f-4e0a-823f-d7d0d45bfbab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/she-is-also-a-lawyer-in-real-life924ebd16-a41f-4e0a-823f-d7d0d45bfbab-415x250-IndiaHerald.jpgసినిమాలు శాశ్వతం కాదు. చదువే జీవితాంతం ఉంటుంది. అందుకే శ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్‌ చదువు పూర్తయిన తర్వాతే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది. అప్‌కమింగ్‌ హీరోయిన్‌ మాళవిక శర్మ పక్కా ప్లాన్‌తో దూసుకుపోతోంది. సినిమాలు లేకపోతే.. లాయర్‌గా సెటిలవుతానంటోంది. రీల్‌ లైఫ్‌లో కాదు.. రియల్‌ లైఫ్‌లో మాళవిక శర్మ అడ్వకేట్‌. డాక్టర్‌ కాబోలు.. యాక్టర్‌ అయ్యామంటారు. యాక్టర్‌ అయిన యాక్టర్స్‌ కూడా ఉన్నారు. అయితే మాళవిక శర్మ మాత్రం లాయర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. she is also a lawyer in real life;beauty;sridevi kapoor;kranthi;kranti;malavika new;makar sakranti;goa;mumbai;maharashtra - mumbai;janvi;cinema;sankranthi;media;social media;maharashtra;heroine;silver screen;jhanvi kapoor;redరియల్ లైఫ్ లోనూ ఆమె లాయరే..!రియల్ లైఫ్ లోనూ ఆమె లాయరే..!she is also a lawyer in real life;beauty;sridevi kapoor;kranthi;kranti;malavika new;makar sakranti;goa;mumbai;maharashtra - mumbai;janvi;cinema;sankranthi;media;social media;maharashtra;heroine;silver screen;jhanvi kapoor;redSun, 10 Jan 2021 19:00:00 GMTశ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్‌ చదువు పూర్తయిన తర్వాతే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది. అప్‌కమింగ్‌ హీరోయిన్‌ మాళవిక శర్మ పక్కా ప్లాన్‌తో దూసుకుపోతోంది. సినిమాలు లేకపోతే.. లాయర్‌గా సెటిలవుతానంటోంది.  రీల్‌ లైఫ్‌లో కాదు.. రియల్‌ లైఫ్‌లో మాళవిక శర్మ అడ్వకేట్‌.

డాక్టర్‌ కాబోలు.. యాక్టర్‌ అయ్యామంటారు. యాక్టర్‌ అయిన యాక్టర్స్‌ కూడా ఉన్నారు. అయితే మాళవిక శర్మ మాత్రం లాయర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబయి‌లో పుట్టి అక్కడే రాజ్వీ లా కాలేజ్‌లో ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తి చేసిన ఈ అమ్మడు.. మోడల్‌గా ఎంట్రీ ఇచ్చింది. నేల టిక్కెట్‌ మూవీతో వెండితెరకు పరిచయమైంది మాళవిక.

హీరోయిన్‌ అవతారం ఎత్తిన లాయరమ్మ 'మహారాష్ట్ర అండ్‌ గోవా బార్‌ కౌన్సిల్'లో మెంబర్‌ అయింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించి అడ్వకేట్‌గా ఐడీ కార్డుని పోస్ట్‌ చేసింది. 'ధైర్యం ఉంటే మన కలలు నిజమవుతాయి' అని చెప్పుకొచ్చింది.

మాళవిక డెబ్యూ మూవీ నేల టిక్కెట్‌ రిలీజై మూడేళ్లు అవుతోంది. ఏడాది క్రితం  రామ్‌ సరసన రెడ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాక ఇంతవరకు మరో ఆఫర్‌ దక్కలేదు. కెరీర్‌ అంతంతమాత్రంగానే సాగుతోంది. రెడ్‌ హిట్‌ అయితే.. ఆఫర్స్‌ వస్తాయన్న ఆశతో వుంది. ఒకవేళ కెరీర్‌ డల్‌ అయినా... లాయర్‌గా సెటిలవ్వాలనుకుంటోంది ఈ ముంబై బ్యూటీ.

మొత్తానికి లాయరమ్మ మాళవిక శర్మ హీరోయిన్ అయిపోయింది. ముంబయిలో లా చకచకా చదివేసి.. అందులో తన టాలెంట్ ఏంటో చూపించింది. మోడలింగ్ రంగంలో మెళకువలు చూపించేసింది. నేలటిక్కెట్ తో సిల్వర్ స్క్రీన్ పై మెప్పించి తన ప్రతిభేంటో చాటింది. ఇక సంక్రాంతి రెడ్ తో ఎంట్రీ ఇస్తోంది మాళవిక శర్మ. అంతే కాదు ఈ అమ్మడు మహారాష్ట్ర అండ్ గోవా బార్ కౌన్సిల్ లో మెంబర్ గా ఉంటోంది. ధైర్యంగా ఉంటే కలలను నిజం చేసుకోవచ్చంటోంది.






భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొత్తగా..

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>