MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/good-news-for-darling-fans-when-is-the-movie-afbd2328-1684-4962-9c8a-4f0b1658706c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/good-news-for-darling-fans-when-is-the-movie-afbd2328-1684-4962-9c8a-4f0b1658706c-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా రాధే శ్యామ్ . గత మూడేళ్ళుగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా బిగ్ స్క్రిన్ పైకి రావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. సినిమా షూటింగ్ ఎండింగ్ కు వచ్చినప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం పెద్దగా అప్డేట్స్ ఇవ్వడం లేదు. ఓపిక పట్టండి అంటూ వాగ్దానాలు బాగానే ఇస్తున్నారు గాని అభిమానులు ఆశలు పెట్టుకున్న ప్రతిసారి పెద్ద నిరాశకు గురి చేస్తున్నారు. ​ఇక సినిమాకు సంబంధించిన టీజర్ పై ఇప్పుడు సర్వprabhas;prabhas;kranthi;kranti;krishnam raju;shyam;makar sakranti;india;cinema;sankranthi;bahubali;saaho;love;letter;romantic;darling;vemuri radhakrishna;love storyరాధేశ్యాం లవ్ స్టోరీ చరిత్రలో నిలిచిపోతుందట..రాధేశ్యాం లవ్ స్టోరీ చరిత్రలో నిలిచిపోతుందట..prabhas;prabhas;kranthi;kranti;krishnam raju;shyam;makar sakranti;india;cinema;sankranthi;bahubali;saaho;love;letter;romantic;darling;vemuri radhakrishna;love storySun, 10 Jan 2021 21:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న  సినిమా రాధే శ్యామ్ . గత మూడేళ్ళుగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా బిగ్ స్క్రిన్ పైకి రావడానికి ఇంకా ఎంతో సమయం లేదు. సినిమా షూటింగ్ ఎండింగ్ కు వచ్చినప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం పెద్దగా అప్డేట్స్ ఇవ్వడం లేదు. ఓపిక పట్టండి అంటూ వాగ్దానాలు బాగానే ఇస్తున్నారు గాని అభిమానులు ఆశలు పెట్టుకున్న ప్రతిసారి పెద్ద నిరాశకు గురి చేస్తున్నారు.

ఇక సినిమాకు సంబంధించిన టీజర్ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీజర్ ఎలా ఉంటుందనే విషయంలో రోజుకో రూమర్ వైరల్ గా మారింది. ఇక టీజర్ లో వీలైనంత వరకు ప్రభాస్ కు సంబంధించిన రెండు విభిన్నమైన హావభావాలను చూపిస్తారట. సంక్రాంతి కానుకగా టీజర్ ను ఈ నెల 14న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమా టీజర్ నిడివి 30 సెకన్లు ఉంటుందని సమాచారం. సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను నెవర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

డార్లింగ్ సినిమా అనంతరం ప్రభాస్ లవ్ స్టోరీలను పెద్దగా టచ్ చేయలేదు. ఇక చాలా కాలం తరువాత అంతకంటే ఎక్కువ స్థాయిలో ఫీల్ గుడ్ సినిమాగా రాధేశ్యామ్ ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుందని అంటున్నారు. మరి బాహుబలి, సాహో లాంటి యాక్షన్ సినిమాల అనంతరం ఈ ప్రేమకథకు అభిమానులు ఎంతవరకు కనెక్ట్ అవుతారో చూడాలి.


డ్యాం ష్యూర్.. తిరుపతి ఉప ఎన్నిక సీన్ మార్చేస్తుందంతే...?

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>