Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/two-women-abducted-ten-year-old-child-on-the-pretext-of-conducting-a-survey339c1196-d6d4-4352-af36-c636140439d7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/two-women-abducted-ten-year-old-child-on-the-pretext-of-conducting-a-survey339c1196-d6d4-4352-af36-c636140439d7-415x250-IndiaHerald.jpgగ్రామంలో క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించడానకి సర్వే చేయస్తున్నామని ఆరోగ్య కార్యకర్తలుగా వచ్చిన ఇద్దరు మహిళలు ఓ బాలుడిని అపహరించుకు వెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది. ఈ కిడ్నాప్ విషయంపై ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు పది గంటల్లోనే కేసును చేధించి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. పూర్తి వివరాళ్లోకి వెళితే.. మీరట్ లోని ట్రాన్స్ పోర్ట్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రిక్షాపుల్లర్ అనే వ్యక్తి తన కుటుంబంతో జీవిస్తున్నాడు. ఈయనకు నలుగురు పిల్లలు ఉన్నారు.crime;prince;meerut;huzur nagar;police;survey;uttar pradesh;air;police station;traffic police;tuberculosisఅమ్మమ్మో ఎంత పనిచేసింది.. సర్వే పేరుతో అల్లుడినే కిడ్నాప్ చేయించిన మేనత్తఅమ్మమ్మో ఎంత పనిచేసింది.. సర్వే పేరుతో అల్లుడినే కిడ్నాప్ చేయించిన మేనత్తcrime;prince;meerut;huzur nagar;police;survey;uttar pradesh;air;police station;traffic police;tuberculosisSun, 10 Jan 2021 20:45:50 GMTసర్వే చేయస్తున్నామని ఆరోగ్య కార్యకర్తలుగా వచ్చిన ఇద్దరు మహిళలు ఓ బాలుడిని అపహరించుకు వెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది. ఈ కిడ్నాప్ విషయంపై ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు పది గంటల్లోనే కేసును చేధించి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. పూర్తి వివరాళ్లోకి వెళితే.. మీరట్ లోని ట్రాన్స్ పోర్ట్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రిక్షాపుల్లర్ అనే వ్యక్తి తన కుటుంబంతో జీవిస్తున్నాడు. ఈయనకు నలుగురు పిల్లలు ఉన్నారు.

అందులో ఒక కుమారుడు ప్రిన్స్(10). అయితే వారుంటున్న దేవలోక్ కాలనీలోకి క్షయవ్యాధి బారిన పడిన వారిని గుర్తించడానికని ఇద్దరు మహిళలు ఆరోగ్య కార్యకర్తలుగా వచ్చారు. రిక్షా పుల్లర్ ఇంటివద్దకు వచ్చి తన పిల్లల వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆ పిల్లలను  తమతో ఊరు చూపించడానికి వారి వెంటనే రమ్మని అడిగారు. కాని ఆ పిల్లలు మాత్రం వెళ్లలేదు. దానితో వారు ప్రిన్స్ ను అడిగారు. ఆ బాలుడు సరేననడంతో ఆ ఇద్దరు మహిళలు గుట్టుచప్పుడు కాకుండా ఆ అబ్బాయిని వారి వెంటే తీసుకెళ్లారు. కాగా ప్రిన్స్ తిరిగి ఇంటికి రాకపోవడంతో రిక్షాపుల్లర్ కు మానుమానం వచ్చి వారు ఉంటున్న కాలనీ అంతా గాలించాడు. కానీ ఎక్కడా తన కొడుకు జాడ తెలియలేదు. దాంతో అతడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీ పుటేజి చూసిన పోలీసులు పది గంటల్లోనే కేసును ఛేదించారు. ఆ బాలుడిని తీసుకెళ్లిన ప్లేస్ ను కనిపెట్టి ఆ బాలుడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.సీసీటీవీ పుటేజీ చూసిన రిక్షా పుల్లర్.. తన చెల్లెలే  ఈ దారుణానికి ఒడిగట్టిందని అనుమానం వ్యక్తం చేశాడు . ప్రిన్స్ ను కిడ్నాప్ చేయ్యాలని చూసిన తన చెల్లెలికి వివాహం అయ్యింది. కానీ ఆమెకు పిల్లలు లేరు. దాంతో ఆమె వేరే వ్యక్తితో కలిసి వివాహేతరం సంబంధం పెట్టుకుందని విచారణలో పోలీసులు తెలిపారు. ప్రిన్స్ ను తానే కిడ్నాప్ చేయించిందన్న విషయం పోలీసులకు తెలిసిందన్న అనుమానంతో.. ప్రిన్స్ ను తన మేనత్త ఇంట్లోనో వదిలి ఎక్కడికో పరారయ్యింది. ఆమెకోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.




షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>