HistorySpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/history/123/history7bc4d43c-5573-4d95-9fbc-f5ad295aa858-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/history/123/history7bc4d43c-5573-4d95-9fbc-f5ad295aa858-415x250-IndiaHerald.jpgగడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో జ‌న‌వ‌రి 10వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం history;allu aravind;hrithik roshan;ashok;geetha;kasthuri;murali krishna;roshan;udhayanidhi stalin;india;andhra pradesh;telangana;sweden;2019;sangeetha;january;television;k e krishnamurthy;writer;producer;history;producer1;winner;professor;central government;stalin;vజ‌న‌వ‌రి 10వ తేదీ ప్రాధాన్యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..జ‌న‌వ‌రి 10వ తేదీ ప్రాధాన్యం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..history;allu aravind;hrithik roshan;ashok;geetha;kasthuri;murali krishna;roshan;udhayanidhi stalin;india;andhra pradesh;telangana;sweden;2019;sangeetha;january;television;k e krishnamurthy;writer;producer;history;producer1;winner;professor;central government;stalin;vSun, 10 Jan 2021 06:00:00 GMT
ముఖ్య సంఘటనలు

1920: నానాజాతి సమితిలో భారత్ సభ్యత్వం పొందింది.
1973 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐదవ ముఖ్యమంత్రిగా పి.వి. నరసింహారావు పదవీ విరమణ (1971 సెప్టెంబరు 30 నుంచి 1973 జనవరి 10 వరకు).

ప్ర‌ముఖుల  జననాలు

1894: పింగళి లక్ష్మీకాంతం, తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. రాయల అష్టదిగ్గజాలలో ఒకడైన పింగళి సూరన వంశానికి చెందినవాడు.[మ.1972]
1910 : సి.సుబ్రమణ్యం, భారతదేశంలో హరిత విప్లవానికి అంకురార్పణ చేసిన వ్యక్తి, భారతరత్న గ్రహీత.
1924 : ధూళిపూడి ఆంజనేయులు, ఆంగ్ల రచయిత, సంపాదకులు.
1938 : డొనాల్డ్ నూత్కంప్యూటర్ శాస్త్రవేత్త, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో విశ్రాంత ప్రొఫెసర్.
1940 : యేసుదాస్, భారత దేశ సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసుడు.
1949 : అల్లు అరవింద్, భారత చలన చిత్ర నిర్మాత.
1965 : కస్తూరి మురళీకృష్ణ, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, భయానక, క్రైం మొదలైన పలు విభాగాలలో రచనలు చేశారు.
1966 : మురళీ నాయర్, భారత సినీ దర్శకులు.
1974 : హృతిక్ రోషన్, సినీ నటుడు.
1985 : ద్రష్టి దామీ, భారతీయ టీవీ నటి, మోడల్, నృత్యకళాకారిణి.
1989 : నద్దునూరి అశోక్ స్టాలిన్, ఎ.ఐ.యస్.ఏఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు.

ప్ర‌ముఖుల మరణాలు

1778 : కరోలస్ లిన్నేయస్, స్వీడన్ జీవ శాస్త్రవేత్త, వైద్యుడు.
1883 : అడ్రియన్ మేరీ లెజెండ్రీ, ఒక ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త.
1972: పింగళి లక్ష్మీకాంతం, తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. (జ.1894)
1987: ముక్కామల కృష్ణమూర్తి, తెలుగు చలన చిత్ర నటుడు, దర్శకుడు.
2016: డేవిడ్ బౌవీ, బ్రిటీష్ పాప్, రాక్ గాయకుడు, గ్రామీ అవార్డు విజేత (జ.1947)
2016: పి.ఆర్.రాజు, చిత్రకారుడు, కేంద్ర లలిత కళా అకాడమీ సభ్యుడు (జ.1928)
2019: వయ్యా సామేలు కవి, రచయిత, గాయకుడు. అతను తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు.


'ప్రెగ్నెన్సీ టూరిజం' పేరిట యూరప్ మహిళలను ఆకర్షిస్తున్న భారత్!

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>