MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-chapter-2-mahesh-babu03f9f33a-b0c2-46a6-9d79-e8858d61e99c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-chapter-2-mahesh-babu03f9f33a-b0c2-46a6-9d79-e8858d61e99c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కన్నడలో యువ నటుడు యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా కేజేఎఫ్ చాప్టర్ 2. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో పాటు పలు ఇతర దేశాల్లోని ప్రేక్షకుల్లో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన కెజిఎఫ్ చాప్టర్ 1 సినిమా ఎంతో గొప్ప సక్సెస్ అందుకుని అందరిలోనూ చాప్టర్ 2 పై అంచనాలు పెంచింది. kgf chapter 2;mahesh babu;view;mahesh;bharath;dharma;prasanth;prashanth neel;ravi anchor;srinidhi shetty;india;sri bharath;cinema;media;bharath ane nenu;youtube;chief minister;you tube;hero;heroine;success;bharat ane nenu;yuva;kgf;prasanth neel;prashant kishor'కెజిఎఫ్ చాప్టర్ - 2' కి మహేష్ బాబు తో ఉన్న సంబంధం తెలిస్తే .... మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం ....??'కెజిఎఫ్ చాప్టర్ - 2' కి మహేష్ బాబు తో ఉన్న సంబంధం తెలిస్తే .... మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం ....??kgf chapter 2;mahesh babu;view;mahesh;bharath;dharma;prasanth;prashanth neel;ravi anchor;srinidhi shetty;india;sri bharath;cinema;media;bharath ane nenu;youtube;chief minister;you tube;hero;heroine;success;bharat ane nenu;yuva;kgf;prasanth neel;prashant kishorSun, 10 Jan 2021 04:00:00 GMTయువ నటుడు యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా కేజేఎఫ్ చాప్టర్ 2. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో పాటు పలు ఇతర దేశాల్లోని ప్రేక్షకుల్లో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయిన కెజిఎఫ్ చాప్టర్ 1 సినిమా ఎంతో గొప్ప సక్సెస్ అందుకుని అందరిలోనూ చాప్టర్ 2 పై అంచనాలు పెంచింది.

శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక మొన్న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యూట్యూబ్ లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ తో పాటు 5.5 మిలియన్లకు పైగా లైక్స్ తో దూసుకుపోతున్న ఈ మూవీ టీజర్ ఒక్కసారిగా ప్రేక్షకుల్లో సినిమాపై మరింతగా అంచనాలు పెంచడం జరిగింది. అయితే టీజర్ ని ఒకింత పరిశీలిస్తే చిన్నప్పుడు తల్లికి ఇచ్చిన మాట ప్రకారం అందరినీ తలదన్నేలా గొప్ప స్థాయికి ఎదుగుతాడు హీరో రాఖీ. అయితే దానిని నిలిబెట్టుకునేందుకు తనలోని ధైర్యాన్ని, సాహసాన్ని ఆయుధాలుగా చేసుకుని తనకు ఎదురైన సవాళ్ళని ఎదుర్కొని ఆపై రాఖీ భాయ్ గా ఏకంగా కెజిఎఫ్ సంస్థానానికి అధిపతిగా ఎదుగుతాడు.

అయితే ఇదంతా పార్ట్ 1 లో చూపించగా తదుపరి ఏమి జరిగింది, అతడు ఏ విధంగా కెజిఎఫ్ అధిపతిగా ముందుకు సాగాడు అనేది సెకండ్ పార్ట్ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే అంశాన్ని తీసుకుని పలువురు ప్రేక్షకులు, మహేష్ బాబు అభిమానులు ఈ మూవీని మహేష్ నటించిన భరత్ అనే నేనుకి లింక్ పెడుతున్నారు. నిజానికి ఆ సినిమాలో కూడా తల్లికి తన చిన్నతనంలో న్యాయం, ధర్మం కోసం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాను అంటూ తల్లికి ప్రామిస్ చేస్తాడు హీరో భరత్. ఆ తరువాత ముఖ్యమంత్రి అయ్యాక తల్లికిచ్చిన మాటని తప్పకుండా న్యాయం కోసం నిలబడతాడు. దానితో ఈ అంశం విషయమై కెజిఎఫ్ మూవీకి భరత్ అనే నేనుకి సంబంధం ఉన్నట్లు వారు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది......!!






బెజవాడ రాజకీయాల్లో కీలక మలుపు...అవినాష్ ఇంత చేశారా?

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>