Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-update299e8d86-4907-495b-8d43-e4e45c1e1ee5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-vaccine-update299e8d86-4907-495b-8d43-e4e45c1e1ee5-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే అగ్రరాజ్యాలలో విజృంభిస్తున్న కరోనా వైరస్ తో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేసినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు మాత్రం భారీగానే దేశంలో ఉంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించvaccine;modi;india;narendra modi;prime minister;minister;central government;coronavirus;narendraమాకు కోవాక్సిన్ వద్దు బాబోయ్ వద్దు.. ఆరోగ్య శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు..?మాకు కోవాక్సిన్ వద్దు బాబోయ్ వద్దు.. ఆరోగ్య శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు..?vaccine;modi;india;narendra modi;prime minister;minister;central government;coronavirus;narendraSun, 10 Jan 2021 17:20:00 GMTకరోనా వైరస్ తో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేసినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు మాత్రం భారీగానే దేశంలో ఉంది.  ఈ క్రమంలోనే కరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలించేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.  గత  కొన్ని రోజుల నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ అందరికీ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచనలు కూడా చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.


 ఇక భారత్ లో  వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రెండు రకాల వ్యాక్సిన్ లకు   కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన పలురకాల వ్యాక్సిన్ లపై  తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.  మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తవకుండానే భారత్ బయోటెక్ తయారుచేసిన కివాక్సిన్ టీకాకు ఎలా అనుమతిస్తారు అంటూ ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నాయి.  ఈ సమయంలో ప్రస్తుతం ప్రజలందరిలో  కూడా వ్యాక్సిన్ పై  ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి




 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చత్తీస్ ఘడ్  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి ఎస్ సింగ్ డియో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాక్సిన్  తమ రాష్ట్రంలో అనుమతించబోమని అంటూ ఆయన స్పష్టం చేశారు. భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాక్సిన్  మూడవ దశ క్లినికల్  ట్రావెల్స్ ఇంకా పూర్తి కాలేదని.. ఇప్పుడు కోవాక్సిన్  టీకాను తమ రాష్ట్రంలో అనుమతి ఇచ్చి తమ రాష్ట్ర ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పెట్టలేము అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలే కోవాక్సిన్  తీసుకున్న 42 ఏళ్ల వాలంటీర్ మృతి చెందడం సంచలనంగా మారింది అన్న విషయం తెలిసింది.


ఏపీలో చికెన్ ఢ‌మాల్‌... ఇంత త‌క్కువ రేటా...!

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>