MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/saying-no-to-marriage-does-not-hold5e07b40b-3d0d-4e74-b79f-f8a57b69e934-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/saying-no-to-marriage-does-not-hold5e07b40b-3d0d-4e74-b79f-f8a57b69e934-415x250-IndiaHerald.jpgలవర్స్‌ పెద్దోళ్లని ఒప్పించడానికి చాలా కష్టపడుతుంటారు. వాళ్ల దగ్గరి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే పెళ్లి పీటలెక్కాలని ట్రై చేస్తుంటారు. కానీ బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ మాత్రం రివర్స్‌లో వెళ్తున్నారు. పేరెంట్స్ ఒప్పుకున్నా, పెళ్లి చేసుకోండని చెబుతున్నా వాళ్లు వినిపించుకోవడం లేదు. మరికొన్నాళ్లు కలిసి తిరుగుతాం, అప్పటికి మూడ్‌ ఉంటే పెళ్లి చేసుకుంటాం అనే ఇదిలో ఉన్నారు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ పెళ్లి గురించి మూడేళ్లుగా ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పటివరకు వీళ్ల పెళ్లి డేట్‌ మాత్రం కన్ఫర్మ్‌ కాలేదు. రణ్saying no to marriage does not hold;alia bhatt;tiru;goa;marriage;vపెళ్లి చేసుకోండని చెబుతున్నా పట్టడం లేదు..!పెళ్లి చేసుకోండని చెబుతున్నా పట్టడం లేదు..!saying no to marriage does not hold;alia bhatt;tiru;goa;marriage;vSun, 10 Jan 2021 18:00:00 GMTపెళ్లి పీటలెక్కాలని ట్రై చేస్తుంటారు. కానీ బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ మాత్రం రివర్స్‌లో వెళ్తున్నారు. పేరెంట్స్ ఒప్పుకున్నా, పెళ్లి చేసుకోండని చెబుతున్నా వాళ్లు వినిపించుకోవడం లేదు. మరికొన్నాళ్లు కలిసి తిరుగుతాం, అప్పటికి మూడ్‌ ఉంటే పెళ్లి చేసుకుంటాం అనే ఇదిలో ఉన్నారు.

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ పెళ్లి గురించి మూడేళ్లుగా ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పటివరకు వీళ్ల పెళ్లి డేట్‌ మాత్రం కన్ఫర్మ్‌ కాలేదు. రణ్‌బీర్‌ ఫ్యామిలీ ఓకే చెప్పినా, ఆలియా పేరెంట్స్‌ ఒప్పుకున్నా, పెళ్లి మాత్రం చేసుకోట్లేదు. అయితే పెళ్లికాలేదు కదా అని సైలెంట్‌గా మాత్రం ఉండటం లేదు. డిన్నర్‌డేట్లు, హాలిడే ట్రిప్పులు అని షికార్లు చేస్తున్నారు.

రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ ఇద్దరికీ చిన్న బ్రేక్‌ దొరికినా టూర్లకి వెళ్లిపోతుంటారు. రీసెంట్‌గా న్యూ ఇయర్‌ పార్టీకి ఈ కపుల్‌ గోవా వెళ్లిపోయింది. బీచ్‌ల్లో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు. ఈ పార్టీకి ఆలియా, రణ్‌బీర్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా అటెండ్ అయ్యారు. అయితే వీళ్ల మేరీడ్‌ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది మాత్రం బాలీవుడ్‌కి కూడా క్వశ్చన్‌ మార్క్‌గానే కనిపిస్తోంది.

కొన్నాళ్లు కలిసి తిరిగి, మరికొన్నాళ్లు డిస్టెన్స్‌మెయింటైన్ చేసే వింత లవ్‌ బర్డ్స్ టైగర్‌ ష్రాఫ్, దిశా పఠాని. టైగర్‌తో మూడేళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్న దిశా, వాళ్ల ఫ్యామిలీకి కూడా కనెక్ట్ అయ్యింది. టైగర్‌ అమ్మానాన్నా, చెల్లెలుతో కలిసి పార్టీలు కూడా చేస్తుంది. రీసెంట్‌గానే టైగర్‌ ఫ్యామిలీతో కలిసి దుబాయ్‌ కూడా వెళ్లొచ్చింది దిశా.

కొన్ని ప్రేమకథలకు పెద్దోళ్లు మాత్రమే కాదు, పిల్లలు కూడా ఒప్పుకుంటున్నారు. బుడ్డోళ్లే పెళ్లి పెద్దలుగా మారి, పెళ్లి చేస్తాం అంటున్నారు. కానీ వాళ్లు మాత్రం ఇంకా టైమ్ ఉంది అంటున్నారు. పెన్షన్‌ తీసుకునే ఏజ్ వస్తున్నా, పెళ్లి చేసుకోకుండా, ఇంకా ఎంజాయ్‌ చేస్తాం అంటున్నారు.


షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>