MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/teaser9737793f-c3d6-474f-9b08-34e61ce8655b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/teaser9737793f-c3d6-474f-9b08-34e61ce8655b-415x250-IndiaHerald.jpgసంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. మూడు పండుగలు ముచ్చటగా కలసి తెలుగు లోగిళ్ళలో సందడి చేస్తాయి. అటువంటి సంక్రాంతి సినిమా రంగానికి కూడా సెంటిమెంట్. పెద్ద సీజన్ కూడా. సినిమా పరిశ్రమ చరిత్రలో సంక్రాంతిని మిస్ కాని ఏడాది ఎపుడూ లేదు. కానీ ఈసారి మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. teaser;pawan;prabhas;ravi;bellamkonda sai sreenivas;kalyan;kranthi;kranti;ram pothineni;srinivas;vijay;makar sakranti;industries;cinema;rajani kanth;sankranthi;cinema theater;festival;tamil;jaggery;hero;joseph vijay;kgf;v;mass;master;adhurs;krack;redపెద్ద పండుగకు అలా సరిపెడుతున్న టాప్ స్టార్స్ ?పెద్ద పండుగకు అలా సరిపెడుతున్న టాప్ స్టార్స్ ?teaser;pawan;prabhas;ravi;bellamkonda sai sreenivas;kalyan;kranthi;kranti;ram pothineni;srinivas;vijay;makar sakranti;industries;cinema;rajani kanth;sankranthi;cinema theater;festival;tamil;jaggery;hero;joseph vijay;kgf;v;mass;master;adhurs;krack;redSun, 10 Jan 2021 19:30:00 GMTసంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. మూడు పండుగలు ముచ్చటగా కలసి తెలుగు లోగిళ్ళలో సందడి చేస్తాయి. అటువంటి సంక్రాంతి  సినిమా రంగానికి కూడా సెంటిమెంట్. పెద్ద సీజన్ కూడా. సినిమా పరిశ్రమ చరిత్రలో సంక్రాంతిని మిస్ కాని ఏడాది ఎపుడూ లేదు. కానీ ఈసారి మాత్రం అందుకు పూర్తిగా భిన్నం.

ఎందుకంటే పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావడంలేదు మాస్ మహారాజా రవితేజా క్రాక్ సినిమా తప్ప మిగిలినవి అన్నీ కూడా వెనక్కి పోయాయి. ఇక మిడిల్ రేంజి హీరోలకు మాత్రం ఈ సంక్రాంతి అసలైన పండుగగా మారింది. రెడ్ పేరిట రామ్ పోతినేని వస్తూంటే అల్లుడు అదుర్స్ అంటూ మరో కుర్ర హీరో  బెల్లంకొండ శ్రీనివాస్ రెడీ అంటున్నాడు. ఇక్ తమిళ సూపర్ స్టార్ విజయ్ మాస్టర్ కూడా రిలీజ్ అవుతోంది.

మరి సంక్రాంతికి కచ్చితంగా వస్తామని చెప్పిన టాప్ స్టార్స్ మాత్రం టీజర్లతో సరిపెడుతున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నుంచి మరో టీజర్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. దాంతోనే సరిపెట్టుకోవాలని ఫ్యాన్స్ కి చెబుతున్నారు. ఏకంగా థియేటర్ లో సినిమా చూడాలనుకునే ఫ్యాన్స్ కి ఈ టీజర్ విందు భోజనం ఇస్తుందా అంటే ఏమో అనే చెప్పాలి.

ఇక ప్రభాస్ రాధేశ్యాం కధ కూడా అలాగే ఉంది. ప్రభాస్ కూడా తన సినిమా రిలీజ్ అంటూ ఊరించి మరీ ఇపుడు టీజర్ తో సరిపెడుతున్నాడని అంటున్నారు. మొత్తానికి సంక్రాంతి వేళ ఇంట్లోనే ఉంటూ ఈ టీజర్లతో వారి ఫ్యాన్స్ టైం పాస్ చేయాల్సిందే. అదే సమయంలో విక్రం కోబ్రా అంటూ ఒక టీజర్ విడుదల చేసి అందరి కంటే ముందున్నాను అనిపించాడు. అలాగే కేజీఎఫ్ టూ టీజర్ ఇప్పటికే ఆల్ ఓవర్ వరల్డ్ గా రిలీజ్ అయి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మొత్తానికి సినిమా చూపిస్తారు అనుకుంటే టీజర్లతో చాలు అనిపిస్తున్నారు టాప్ స్టార్స్.




భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొత్తగా..

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>