MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-chiru752673a1-57e8-41cf-8062-08f99ca1d414-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-chiru752673a1-57e8-41cf-8062-08f99ca1d414-415x250-IndiaHerald.jpgజ్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఆచార్య సినిమా ఇప్ప‌టికే లేట్ అవ్వ‌డంతో కొర‌టాల చాలీ స్పీడ్‌గా షూటింగ్ ఫినిష్ చేసి మే 9న వ‌ద‌లాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక స‌మ్మ‌ర్ రేసులోనే నితిన్ రంగ్ దే, నాని టక్ జగదీష్ సినిమాలు సమ్మర్ డేట్ లు ప్రకటించేసాయి. మ‌రో మెగా హీరో ఉప్పెన సినిమాను ఏప్రిల్ మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్ర‌భాస్ రాధే శ్యామ్ కూడా స‌మ్మ‌ర్‌లోనే రిలీజ్‌కు రెడీగా ఉంది. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే మే చివ‌రి వారానికి బ‌న్నీ పుష్ప కూడా వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌pawan chiru;pawan;chiranjeevi;nani;nithin;kalyan;pawan kalyan;shyam;cinema;hero;letter;kusuma jagadish;nithin reddy;tuck jagdish;tuck jagadishప‌వ‌న్‌, చిరు భ‌లే చిక్కుపెట్టారే... మెగా ఫ్యాన్స్ రెచ్చిపోవ‌డం ప‌క్కా...!ప‌వ‌న్‌, చిరు భ‌లే చిక్కుపెట్టారే... మెగా ఫ్యాన్స్ రెచ్చిపోవ‌డం ప‌క్కా...!pawan chiru;pawan;chiranjeevi;nani;nithin;kalyan;pawan kalyan;shyam;cinema;hero;letter;kusuma jagadish;nithin reddy;tuck jagdish;tuck jagadishSun, 10 Jan 2021 11:51:00 GMTక‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో దాదాపు ఎనిమిది నెల‌లుగా థియేట‌ర్లో బొమ్మ ప‌డ‌లేదు. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడిప్పుడే మ‌న సినిమా వాళ్ల‌కు సినిమాల‌పై కాస్త న‌మ్మ‌కాలు కుదురుతున్నాయి. ఈ క్ర‌మంలోనే సంక్రాంతికి మంచి అంచ‌నాలు ఉన్న మీడియం రేంజ్ సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుండ‌గా.. స‌మ్మ‌ర్ మాత్రం పెద్ద సినిమాల‌తో ద‌ద్ద‌రిల్లిపోవ‌డం గ్యారెంటీగా క‌నిపిస్తోంది.

స‌మ్మ‌ర్‌లోనే మూడు మెగా మూవీలు రిలీజ్‌కు లైన్లో ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఇఫ్పటికే రెడీ అయిపోతోంది. ఏప్రిల్ 9న విడుదల అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో తెలుస్తోంది. ఇక మెగాస్టార్ ఆచార్య సినిమా మే 9న రిలీజ్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఆచార్య సినిమా ఇప్ప‌టికే లేట్ అవ్వ‌డంతో కొర‌టాల చాలీ స్పీడ్‌గా షూటింగ్ ఫినిష్ చేసి మే 9న వ‌ద‌లాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక స‌మ్మ‌ర్ రేసులోనే నితిన్ రంగ్ దే, నాని టక్ జగదీష్ సినిమాలు సమ్మర్ డేట్ లు ప్రకటించేసాయి.

మ‌రో మెగా హీరో ఉప్పెన సినిమాను ఏప్రిల్ మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్ర‌భాస్ రాధే శ్యామ్ కూడా స‌మ్మ‌ర్‌లోనే రిలీజ్‌కు రెడీగా ఉంది. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే మే చివ‌రి వారానికి బ‌న్నీ పుష్ప కూడా వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఏదేమైనా ప‌వ‌న్‌, చిరు ఒక నెల తేడాలో థియేట‌ర్ల‌లోకి దిగుతున్నారు. ఇద్ద‌రు స్టార్ హీరోలు కావ‌డంతో పాటు చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత అన్న‌ద‌మ్ములు వ‌స్తుండ‌డంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లి పోనున్నాయి. ఇక మెగా ఫ్యాన్స్ ర‌చ్చ మామూలుగా ఉండ‌ద‌నే చెప్పాలి. ఈ రెండు సినిమాలకు ఉప్పెన‌, పుష్ప కూడా స‌మ్మ‌ర్‌లోనే వ‌స్తే ఇక స‌మ్మ‌ర్ అంతా మెగా ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటూనే ఉంటుంటారు.  


ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>