Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ananthapuram-jillalo-mantalu-arpendhuku-velli-fire-officer226d852f-b654-455b-aef6-eef8e1778e3c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ananthapuram-jillalo-mantalu-arpendhuku-velli-fire-officer226d852f-b654-455b-aef6-eef8e1778e3c-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే బంధాలకు బంధుత్వాలకు అసలు విలువ లేదు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. కన్నవారు కట్టుకున్న వారి విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తూ దారుణంగా ప్రాణాలు తీయడానికి సైతం వెనకడుగు వేయడం లేదు ఎంతోమంది. ముఖ్యంగా అక్రమ సంబంధం మోజులో పడిపోయి మంచి చెడు కూడా ఆలోచించలేని స్థితిలో పడిపోతున్నారు ఎంతో మంది. ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని చెడు దారిలో వెళ్తుంది అని గమనించిన తండ్రి అలా చేయడం మంచిది కాదు సరైన మారfire;district;police;petrol;uttar pradesh;wife;local language;fatherకూతురు ఎఫైర్.. తండ్రి అడ్డు చెప్పాడని పెట్రోల్ పోసి నిప్పంటించింది..?కూతురు ఎఫైర్.. తండ్రి అడ్డు చెప్పాడని పెట్రోల్ పోసి నిప్పంటించింది..?fire;district;police;petrol;uttar pradesh;wife;local language;fatherSun, 10 Jan 2021 08:50:00 GMTతండ్రి అలా  చేయడం మంచిది కాదు సరైన మార్గంలో వెళ్లాలని సూచించాడు.  అయితే తండ్రి తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో ఏకంగా కన్నతండ్రిని పెట్రోల్ పోసి నిప్పు అంటించింది ఇక్కడ ఒక కసాయి కూతురు.



 అయితే ఈ దారుణానికి  అటు కుటుంబ సభ్యులు కూడా సహకరించడం మరింత సంచలనంగా మారిపోయింది తీవ్ర గాయాల బారిన పడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.  బౌదం  జిల్లా హత్రా  గ్రామానికి చెందిన మహమ్మద్ అమీర్ కు ఒక కొడుకు ఇద్దరుకూతుర్లు ఉన్నారు.  అయితే ఒక కూతురు స్థానికంగా ఉండే ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తండ్రికి తెలియడంతో వివాహేతర సంబంధం పై అభ్యంతరం వ్యక్తం చేశాడు తండ్రి.


 అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన అమీర్ కూతురు తండ్రి అడ్డు తొలగించుకోవాలని భావించింది. ఇతర కుటుంబ సభ్యులు కూడా సదరు యువతికి సహకరించడంతో తండ్రి పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ క్రమంలోనే తీవ్రంగా కాలిన గాయాలతో స్థానికులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు అతడు మరణించక ముందే స్టేట్మెంట్ స్వీకరించారు.తన కూతురు భార్య కొడుకు మేనల్లుడు కలిసి తనపై పెట్రోలు పోసి నిప్పంటించారు అంటూ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఇక ఇరుగు పొరుగువారు అతని అంత్యక్రియలు నిర్వహించారు.


రేవంత్... బండి సంజయ్ కోసం ట్రై చేస్తున్నారా...?

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>