MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cinima48821ae7-8c3b-48b6-b8a4-8e1f16cc5a26-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/cinima48821ae7-8c3b-48b6-b8a4-8e1f16cc5a26-415x250-IndiaHerald.jpgసమ్మర్ అంటేనే హీట్. మూడు నాలుగు నెలల పాటు వేసవి తాపం ఒక్క లెక్కలో ఉంటుంది. ఆ సమయంలో ఇంటి కంటే గుడి పదిలం అనుకునే బాపతు ఎక్కువ. అలాంటి గుడులే సినిమా హాళ్ళు. కొత్త సినిమాలు రిలీజ్ చేస్తే చాలు ఏసీ థియేటర్లు కిటకిటలాడతాయి. పైగా చాలా మందికి సెలవులు ఉంటాయి. హాలీ డే ట్రిప్స్ కూడా ఉంటాయి. దాంతో సినిమా పంట పండే సరైన సీజన్ సమ్మర్. cinima;pawan;chiranjeevi;venkatesh;nani;balakrishna;boyapati srinu;kalyan;varun;varun sandesh;varun tej;tollywood;cinema;temple;hero;silver;kusuma jagadish;tuck jagdish;tuck jagadish;narappaఈసారి సమ్మర్ హీట్ మామూలుగా ఉండదట...?ఈసారి సమ్మర్ హీట్ మామూలుగా ఉండదట...?cinima;pawan;chiranjeevi;venkatesh;nani;balakrishna;boyapati srinu;kalyan;varun;varun sandesh;varun tej;tollywood;cinema;temple;hero;silver;kusuma jagadish;tuck jagdish;tuck jagadish;narappaSun, 10 Jan 2021 12:00:00 GMTగుడి పదిలం అనుకునే బాపతు ఎక్కువ. అలాంటి గుడులే సినిమా హాళ్ళు. కొత్త సినిమాలు రిలీజ్ చేస్తే చాలు ఏసీ థియేటర్లు  కిటకిటలాడతాయి. పైగా చాలా మందికి సెలవులు ఉంటాయి. హాలీ డే ట్రిప్స్ కూడా ఉంటాయి. దాంతో సినిమా పంట పండే సరైన సీజన్ సమ్మర్.

ఈసారి సమ్మర్  కి పెద్ద ఎత్తున టాలీవుడ్ లో క్యూ కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచే అరడజన్ దాకా మూవీస్ వచ్చేలా సీన్ ఉంది. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ మూవీస్ ఆచార్య, వకీల్ సాబ్ సమ్మర్ కి డేట్ ఫిక్స్ చేశాయి. ఇక వరుణ్ తేజ్ మూవీ కూడా సమ్మర్ ని టార్గెట్ చేస్తుంది అంటున్నారు. అలాగే మిగిలిన మెగా హీరోలు కూడా సమ్మర్ సీజన్ ముగిసేలోగా థియేటర్లలోకి తమ‌ సినిమాలు  తెస్తారని అంటున్నారు.

ఇక బాలయ్య బోయపాటి మూవీ కూడా ఈ సమ్మర్ నే టార్గెట్ చేస్తోంది అంటున్నారు. ఉగాదికి ఈ మూవీకి రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఈసారి ఉగాది ఏప్రిల్ 13న పడింది దానికి కాస్తా ముందుగా బాలయ్య మూవీ రిలీజ్ అయితే మాత్రం వకీల్ సాబ్ కి పోటీ ఇచ్చినట్లే. ఇక టక్ జగదీష్ అంటూ నాని కూడా సమ్మర్ కే గురి పెట్టనున్నాడు. అలాగే మరో సీనియర్ హీరో వెంకటేష్ నారప్ప మూవీ కూడా సమ్మర్ కి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మరో రెండు డజన్ల సినిమాలు చిన్నవీ పెద్దవీ కలిపి సమ్మర్ కి వెండి తెరను టచ్ చేతాయని అంటున్నారు. అంటే కచ్చితంగా ఈసారి సమ్మార్ సీజన్ ముగిసేసరికి మాత్ర్రం ముప్పయి దాకా సినిమాలు థియేటర్లను ఊపేయడం ఖాయమని అంచనా ఉంది. అంటే సమ్మర్ కే హీటిక్కిస్తాయన్నమాట.




' క్రాక్ ' సూప‌ర్ హిట్ టాక్‌కు ఈ నాలుగు సీన్లు చాలు... ఊర‌మాస్ బిర్యానీ..!

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>