Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/is-this-mahesh-babu-behaviorbe982785-0c3b-45e5-b99e-83399967f5c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/is-this-mahesh-babu-behaviorbe982785-0c3b-45e5-b99e-83399967f5c8-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ తో మురుగదాస్ మరో సినిమాకు సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది. మహేష్ తో ఆల్రెడీ స్పైడర్ సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. స్పైడర్ హిట్ అయితే ఈ కాంబినేషన్ పై అంచనాలు భారీగా ఉండేవి కాని మురుగదాస్ డైరక్షన్ లో మహేష్ రెండో సినిమా అనగానే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా వద్దు బాబోయ్ అనేస్తున్నారు. murugadoss-mahesh;mahesh;shiva;bharath;karthikeyan;maharshi;rajamouli;vijay;sri bharath;cinema;rajani kanth;murugadoss;kollywood;maharshi 1;lord siva;hero;letter;a r murugadoss;success;joseph vijay;spyder;research and analysis wingమురుగదాస్ తో మహేష్.. రిస్క్ ఎందుకంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..!మురుగదాస్ తో మహేష్.. రిస్క్ ఎందుకంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..!murugadoss-mahesh;mahesh;shiva;bharath;karthikeyan;maharshi;rajamouli;vijay;sri bharath;cinema;rajani kanth;murugadoss;kollywood;maharshi 1;lord siva;hero;letter;a r murugadoss;success;joseph vijay;spyder;research and analysis wingSun, 10 Jan 2021 10:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ తో మురుగదాస్ మరో సినిమాకు సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది. మహేష్ తో ఆల్రెడీ స్పైడర్ సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. స్పైడర్ హిట్ అయితే ఈ కాంబినేషన్ పై అంచనాలు భారీగా ఉండేవి కాని మురుగదాస్ డైరక్షన్ లో మహేష్ రెండో సినిమా అనగానే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా వద్దు బాబోయ్ అనేస్తున్నారు.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ మంచి ఫాం లో ఉన్నాడు బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల ఫ్లాప్ తర్వాత శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను సినిమాల హిట్లతో సూపర్ సక్సెస్ లో ఉన్నాడు. ప్రస్తుతం మహేష్  పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ స్నిమా తర్వాత మురుగదాస్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని టాక్. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ అయిన మురుగదాస్ అక్కడ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేయాలని అనుకున్నాడు కాని అది కుదరలేదు.

విజయ్ కు కథ నచ్చక సినిమా రిజెక్ట్ చేశాడట. అయితే ప్రస్తుతం మురుగదాస్ శివ కార్తికేయన్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మహేష్ కోసం ఓ అదిరిపోయే కథ రెడీ చేశాడట మురుగదాస్. ఆ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. మహేష్ తో సినిమా అంటే అది మాములు విషయం కాదు. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ చేయబోయే సినిమాల మీద ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగింది.




దొండకాయ ద్వారా డయాబెటిస్ ను చెక్ పెట్టవచ్చా!

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>