PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpgఏపీ అధికార పార్టీ వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఆ పార్టీ ఎదుర్కొంటున్న అంతర్గత ఇబ్బందులు, రానున్న రోజుల్లో పార్టీకి పెద్ద ముప్పు తీసుకువచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్ వర్గంగా పేరుపడిన నాయకులు ఎవరికీ పదవు ల్లో ప్రాధాన్యం దక్కలేదు. జగన్ వర్గంగా చెప్పుకున్న నాయకులు అంతా దాదాపుగా ఎమ్మెల్యేలుగా గెలిచారు.మొదటి నుంచి వైసీపీ తోనే ఉండడం, జగన్ కు అన్ని విషయా ల్లో అండదండలు అందిస్తుండడం వంటి కారణాలతో జగన్ తమకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారని , అన్ని విషయాలలోనూ తమను గుర్తిస్తారని, మంత్రి పదవులు తమను jagan ysrcp ap mla mp minister;auto;samatha;jagan;andhra pradesh;minister;letter;ycp;party;mantraవైసీపీ లో వారి ఇబ్బంది ఇంతింతకాదయా ?వైసీపీ లో వారి ఇబ్బంది ఇంతింతకాదయా ?jagan ysrcp ap mla mp minister;auto;samatha;jagan;andhra pradesh;minister;letter;ycp;party;mantraSun, 10 Jan 2021 09:00:00 GMTఏపీ అధికార పార్టీ వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఆ పార్టీ ఎదుర్కొంటున్న అంతర్గత ఇబ్బందులు, రానున్న రోజుల్లో పార్టీకి పెద్ద ముప్పు తీసుకువచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్ వర్గంగా పేరుపడిన నాయకులు ఎవరికీ పదవు ల్లో ప్రాధాన్యం దక్కలేదు. జగన్ వర్గంగా చెప్పుకున్న నాయకులు అంతా దాదాపుగా ఎమ్మెల్యేలుగా గెలిచారు.మొదటి నుంచి వైసీపీ తోనే ఉండడం,  జగన్ కు అన్ని విషయా ల్లో అండదండలు అందిస్తుండడం వంటి కారణాలతో జగన్ తమకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారని , అన్ని విషయాలలోనూ తమను గుర్తిస్తారని, మంత్రి పదవులు తమను వరిస్తాయి అని ఇలా ఎన్నో రకాలుగా జగన్ కోటరీ నాయకులు ఆశలు పెట్టుకోగా, జగన్ మాత్రం వీర విధేయులు కాకుండా పూర్తిగా సామాజిక వర్గాల సమతూకం పాటించడంతో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు సైతం మంత్రులు పదవులు సంపాదించారు. కానీ మొదటి నుంచి జగన్ వెంట నడిచిన నాయకులకు మాత్రం జగన్ వర్గ నాయకులుగా చెప్పుకోవడం  తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదు అనేది వారి అసంతృప్తిగా కనిపిస్తోంది.






 ఇక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చినా, మంత్రులు కాలేకపోయాము అనే బాధ చాలా మందిలో ఉంది. ఇక ఇప్పుడు చూసుకుంటే చాలా మంది జగన్ వర్గంగా చెప్పుకుంటున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొంతమంది మంత్రులు , ఇతర నాయకుల జోక్యం పెరిగిపోవడం, తరచుగా తమ నియోజకవర్గాల్లో వేలుపెట్టి తమకు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చి పెట్టడం ఇలా ఎన్నో రకాల కారణాలతో సతమతమవుతున్నారు.

 తమ బాధ అనేక మార్లు జగన్ కు సైతం చెప్పుకున్నా ఫలితం కనిపించకపోవడంతో చాలామంది నాయకులు నిరాశ నిస్పృహల్లో మునిగితేలుతున్నారు. కేవలం జగన్ వర్గంగా ముద్ర పడడం తోనే తమకు మంత్రి పదవులు దక్కలేదని బాధ చాలా మంది నాయకుల్లో కనిపిస్తోంది. 



రేవంత్... బండి సంజయ్ కోసం ట్రై చేస్తున్నారా...?

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>