Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shavam-vadda-kanneru-pettukunna-vanaram3a0d3ecf-000c-4439-a79e-8e8992fb56d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/shavam-vadda-kanneru-pettukunna-vanaram3a0d3ecf-000c-4439-a79e-8e8992fb56d1-415x250-IndiaHerald.jpgమనుషులు మనుషుల పట్ల ఎంత విశ్వాసంగా ఉంటారో తెలియదు కానీ.. జంతువులు మాత్రం మనుషుల పట్ల ఎంతో విశ్వాసం గా ఉంటూ మనుషుల కోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉండటం.. ఇక తమను చేరదీసిన మనుషులు దూరమైతే కన్నీరు పెట్టడం లాంటి ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో మనుషుల పట్ల జంతువులు ప్రేమ విశ్వాన్ని చూపిస్తున్న ఘటనలు ఎంతో మంది హృదయాలను కలచివేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు యజమానుల పట్ల ఎప్పుడు ప్రేమతో విశ్వాసంతో శూనకాలు మెలిగిన ఘటనలు చూసే ఉంటారు ప్రతి ఒక్కmonkey;manu;prema;love;local languageశవం వద్ద కన్నీరు పెట్టుకున్న వానరం.. కంటతడి పెట్టిస్తున్న ఫోటో..?శవం వద్ద కన్నీరు పెట్టుకున్న వానరం.. కంటతడి పెట్టిస్తున్న ఫోటో..?monkey;manu;prema;love;local languageSun, 10 Jan 2021 09:30:00 GMTప్రేమ విశ్వాన్ని చూపిస్తున్న ఘటనలు ఎంతో మంది హృదయాలను కలచివేస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు  యజమానుల పట్ల ఎప్పుడు  ప్రేమతో విశ్వాసంతో శూనకాలు  మెలిగిన  ఘటనలు చూసే ఉంటారు ప్రతి ఒక్కరు.



 అదే సమయంలో పాడి పశువులు కూడా తమ యజమానుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉన్న ఘటనలు కూడా ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయ. కానీ ఇప్పుడూ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా కనీవినీ ఎరుగనిది. అంతేకాదు ఎంతోమంది హృదయాన్ని కలచి వేస్తుంది ఈ ఘటన.  తనకు రోజు ఆహారాన్ని అందించే ఒక వ్యక్తి చనిపోవడంతో వానరం ఆ వ్యక్తి మృతదేహం వద్దకు చేరుకుని ఆ వ్యక్తిని తన చేతుల తో పట్టుకొని కన్నీరుమున్నీరైన ఘటన అందర్ని కంటతడి పెట్టిస్తుంది.



 హృదయాన్ని తాకే ఈ విషాదకర ఘటన జార్ఖండ్లోని గిరిహడ్  ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. తనకు రోజు ఆహారం పెట్టే వ్యక్తి ప్రమాదవశాత్తు చనిపోవడంతో ఆ వ్యక్తి మృతదేహం వద్దకు చేరుకుని వానరం కన్నీరు పెట్టుకుంది. ఇటీవలే కూలి పనుల నిమిత్తం వచ్చిన ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయాడ. ఈ క్రమంలోనే అతని మృతదేహం వద్దకు వచ్చిన వానరం ఇక రెండు చేతులతో అతని తలను పట్టుకుని కన్నీరు పెట్టుకుంది. కాసేపు అక్కడే ఉండిపోయింది.  ఇక ఇది చూసిన స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే రోజు సదరు వ్యక్తి వానరానికి ఆహారం పెట్టే వాడిని అందుకే అంత విశ్వాసం చూపించిందని అంటున్నారు స్థానికులు.


భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>