MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi-annayya-movie095a9855-6d08-4683-81ad-0a96d330719d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi-annayya-movie095a9855-6d08-4683-81ad-0a96d330719d-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే చాలా క్రేజ్ ఉంటుంది. మెగాస్టార్ అంటేనే సినీ ఇండస్ట్రీలో నంబర్వన్ స్థానంలో ఉన్న వ్యక్తి. మెగాస్టార్ ను అధికమించి ఆ స్థానాన్ని ఇప్పటికీ ఎవరూ చేరుకోలేకపోయారు. కథా ప్రావీణ్యంతో పాటు డైలాగ్ డెలివరీ,నటన, డాన్స్ లతో ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా పిచ్చెక్కించేవాడు. అంతటి గొప్ప నటుడు కాబట్టి చిరంజీవి కాస్త మెగాస్టార్ గా ఎదిగాడు. megastar chiranjeevi annayya movie;chiranjeevi;ravi;venkatesh;balakrishna;soundarya;editor mohan;geetha;kranthi;kranti;mani sharma;mithra;ravi teja;venkat;makar sakranti;cinema;sangeetha;sankranthi;january;comedy;heroine;allu sneha;research and analysis wing;kalisundam raa;annayya;chitramమెగాస్టార్ చిరంజీవి "అన్నయ్య" సినిమా చివరకు ఎంత కలెక్షన్స్ వసూలు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?మెగాస్టార్ చిరంజీవి "అన్నయ్య" సినిమా చివరకు ఎంత కలెక్షన్స్ వసూలు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?megastar chiranjeevi annayya movie;chiranjeevi;ravi;venkatesh;balakrishna;soundarya;editor mohan;geetha;kranthi;kranti;mani sharma;mithra;ravi teja;venkat;makar sakranti;cinema;sangeetha;sankranthi;january;comedy;heroine;allu sneha;research and analysis wing;kalisundam raa;annayya;chitramSun, 10 Jan 2021 15:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే చాలా క్రేజ్ ఉంటుంది. మెగాస్టార్ అంటేనే సినీ ఇండస్ట్రీలో నంబర్వన్ స్థానంలో ఉన్న వ్యక్తి. మెగాస్టార్ ను అధికమించి ఆ స్థానాన్ని ఇప్పటికీ ఎవరూ చేరుకోలేకపోయారు. కథా ప్రావీణ్యంతో పాటు డైలాగ్ డెలివరీ,నటన, డాన్స్ లతో ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా పిచ్చెక్కించేవాడు. అంతటి గొప్ప నటుడు కాబట్టి చిరంజీవి కాస్త మెగాస్టార్ గా ఎదిగాడు.

చిరంజీవి నటించిన ఎన్నో సినిమాలు తర్వాత "చూడాలని ఉంది "అనే సినిమా సూపర్ హిట్ చిత్రంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన "స్నేహం కోసం ","ఇద్దరు మిత్రులు" అనే చిత్రాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దాంతో చిరంజీవితో పాటు చిరంజీవి అభిమానులు కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే సమయంలో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ వహించిన "అన్నయ్య"అనే చిత్రాన్ని చేశారు చిరంజీవి. ఈ సినిమాలో రవితేజ, వెంకట్ వంటి హీరోలు చిరంజీవికి తమ్ముడిగా నటించారు. ఈ చిత్రానికి కథానాయకి సౌందర్య బెస్ట్ లుక్ గా నిలిచారు.

అన్నయ్య సినిమా 2000 వ సంవత్సరం జనవరి 7న విడుదల అయింది. సంక్రాంతికి ఒక వారం ముందు విడుదలైన ఈ చిత్రానికి పోటీగా ఏ సినిమాలు లేకపోవడంతో బాగా క్యాష్ చేసుకుందని చెప్పవచ్చు. మణిశర్మ గారి సంగీతం,మెగాస్టార్ కామెడీ,సౌందర్య గ్లామర్ కలగలిపి ఈ చిత్రాన్ని మంచి స్థానంలో నిలబెట్టాయి. సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ సినిమా అభిమానుల అందరిలోనూ చెరగని ముద్ర వేసుకుంది.

ఇప్పటికీ ఈ చిత్రం విడుదలై 21 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అప్పట్లో వచ్చిన ఈ చిత్రం కేవలం రెండు వారాలకు రూ.6కోట్ల రూపాయల షేర్ ను రాబట్టి బాక్సాఫీస్ వద్ద విజయపతాకం ఎగురవేసింది. అన్నయ్య రిలీజ్ అయిన వారం తర్వాత వెంకటేష్ "కలిసుందాం రా ",బాలకృష్ణ "వంశోద్ధారకుడు", మోహన్ బాబు "పోస్ట్ మెన్ "వంటి చిత్రాలు విడుదలయ్యాయి. దీంతో అన్నయ్య సినిమా కలెక్షన్స్ భారీగా తగ్గాయి అని చెప్పవచ్చు. అన్నయ్య సినిమా ఫుల్ రన్ ముగిసే  సరికి రూ.7.3 కోట్లు వరకు వసూలు చేసింది.




ఐరన్ లెగ్ శాస్త్రి. ఈ ఒక్క పేరు ఈ నటుడిని అనాధ శవంగా రిక్షాలో వచ్చేలా చేసింది

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>