Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protest492ee901-6e2e-460e-b479-c824242e680c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmers-protest492ee901-6e2e-460e-b479-c824242e680c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారతదేశంలో శరవేగంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదట కరోనా వైరస్ మహమ్మారి తో బెంబేలెత్తిన ప్రజలందరూ ప్రస్తుతం కాస్త అవగాహన తెచ్చుకుని తగిన జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారి తగ్గినప్పటికీ... కొత్త వైరస్లు వెలుగులోకి వచ్చి మనుషుల ప్రాణాలను బలి తీసుకోవడానికి సిద్ధమవుతున్నfarmers;manu;ram pothineni;kerala;delhi;bharatiya janata party;india;haryana - chandigarh;himachal pradesh;rajasthan;mla;chicken;central governmentరైతుల వల్లే బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోంది.. బిజెపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..?రైతుల వల్లే బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోంది.. బిజెపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..?farmers;manu;ram pothineni;kerala;delhi;bharatiya janata party;india;haryana - chandigarh;himachal pradesh;rajasthan;mla;chicken;central governmentSun, 10 Jan 2021 17:21:30 GMT

 ఈ క్రమంలోనే కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చి అందరిని భయాందోళనకు గురిచేస్తున్నది  అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే యూకేలో వెలుగులోకి వచ్చిన స్ట్రెయిన్  వైరస్తో ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఇప్పుడు భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ శర వేగంగా వ్యాప్తి చెందుతూ వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో ఇక ప్రజలందరూ మరింత ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్నటి వరకు హర్యానా, హిమాచల్ ప్రదేశ్,కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న బర్డ్ ఫ్లూ శరవేగంగా ఇతర రాష్ట్రాలకు సైతం వ్యాప్తి చెందుతూ వుండటం తో ఇప్పుడు ఇక ఈ బర్డ్ ఫ్లూ ని కంట్రోల్ చేయడం ప్రభుత్వాలకు తలనొప్పిగా మారిపోయింది.



 ఇలాంటి క్రమంలోనే ఇటీవలే రాజస్థాన్లోని ఓ ఎమ్మెల్యే బర్డ్ ఫ్లూ వ్యాధి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇప్పటికే దేశంలో ఏడు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు కేంద్రం నిర్ధారించింది. ఈ క్రమంలోనే ఇటీవల రాజస్థాన్లోని రామ్ గంజ్ ఎమ్మెల్యే దిలావర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులు చికెన్ బిర్యానీ తినడం వల్ల బర్డ్ ఫ్లూ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నం పెట్టే రైతన్నను కించపరుస్తూ మాట్లాడటం తోనే  బిజెపి తీరు ఏంటో అర్థం అవుతుందని ప్రస్తుతం ప్రతిపక్షాలు విమర్శలు గుర్తిస్తున్నాయి.


ఏపీలో చికెన్ ఢ‌మాల్‌... ఇంత త‌క్కువ రేటా...!

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>