MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/flimy-gossipsd4f37508-d1ab-4808-ae51-bef1fd3817ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/flimy-gossipsd4f37508-d1ab-4808-ae51-bef1fd3817ab-415x250-IndiaHerald.jpgఅయితే హిస్టారికల్ నేపద్యంలో ఉండే కాస్ట్యూమ్స్ ,లుక్స్ తనకు సెట్ కావని పవన్ ఇదివరకు చాలా సందర్భాలలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అభిమానుల కోసం డిఫరెంట్ లుక్ ట్రై చేస్తానంటున్నాడు. ఈ లుక్ చూస్తే ఫాన్స్ తప్పకుండా షాక్ గురవుతారట. పవన్ ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం పవన్ గుండు లుక్ తో దర్శనం ఇవ్వనున్నాడట. ఇప్పటికే ఈ సినిమా కోసం పవన్ కోరమీసం కూడా పెంచిన పవన్ గుండుతో కూడా కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్త ఎంతవరుకు నిజమనేది ఇంకా తెలియాల్సి ఉంది.flimy gossips;pawan;darshana;kalyan;kushi;pawan kalyan;cinema;huzur nagar;media;letterక్రిష్ సినిమా లో పవన్ లుక్ తెలిస్తే అభిమానులు షాక్ అవ్వాల్సిందే ..!!క్రిష్ సినిమా లో పవన్ లుక్ తెలిస్తే అభిమానులు షాక్ అవ్వాల్సిందే ..!!flimy gossips;pawan;darshana;kalyan;kushi;pawan kalyan;cinema;huzur nagar;media;letterSun, 10 Jan 2021 21:00:00 GMT పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తరువాత వరుస సినిమాలను లైన్లో పెడుతూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ తన కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా వరుసగా నాలుగు సినిమాలకు కమిటై అందరినీ ఆశ్చర్య పరిచాడు. పవన్ రీఎంట్రీ సినిమా " వకీల్ సాబ్ " ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ప్రస్తుతం అభిమానులు పవన్ చేస్తున్న వకీల్ సాబ్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సినిమా నుండి ఎటువంటి టీజర్ రాకముందే మోస్ట్ అవెయిటెడ్ సినిమాగా సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఈ సినిమా తరువాత కూడా మరికొన్ని సినిమాలను ప్రకటించిన పవన్ విలక్షణ దర్శకుడు క్రిష్‌ జాగర్లముడి తో కూడా ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమా పిరియడికల్ నేపద్యంలో తెరకెక్కనుందని ఇప్పటికే చిత్రా బృందం ప్రకటించింది. హిస్టారికల్ సినిమా కాబట్టి సినిమాలో పవన్ సరికొత్త లుక్ ట్రై చేయనున్నట్టు సమాచారం.

అయితే హిస్టారికల్ నేపద్యంలో ఉండే కాస్ట్యూమ్స్ ,లుక్స్ తనకు సెట్ కావని పవన్ ఇదివరకు చాలా సందర్భాలలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అభిమానుల కోసం డిఫరెంట్ లుక్ ట్రై  చేస్తానంటున్నాడు. ఈ లుక్ చూస్తే ఫాన్స్ తప్పకుండా షాక్ గురవుతారట. పవన్ ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం పవన్ గుండు లుక్ తో దర్శనం ఇవ్వనున్నాడట. ఇప్పటికే ఈ సినిమా కోసం పవన్ కోరమీసం కూడా పెంచిన పవన్ గుండుతో కూడా కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్త ఎంతవరుకు నిజమనేది ఇంకా తెలియాల్సి ఉంది.


డ్యాం ష్యూర్.. తిరుపతి ఉప ఎన్నిక సీన్ మార్చేస్తుందంతే...?

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>