MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros-unknown-siblings8302463c-941e-4b85-adef-1665132c1357-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros-unknown-siblings8302463c-941e-4b85-adef-1665132c1357-415x250-IndiaHerald.jpg చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు, హీరోయిన్లుగా కొనసాగే చాలామంది ఒక తల్లికి పుట్టక పోయినా ఓకే తండ్రికి పుట్టారు. ఉదాహరణకు అక్కినేని అఖిల్, నాగ చైతన్య లకు నాగార్జున ఒక్కరే తండ్రి. కానీ వీళ్లిద్దరు కు వేరువేరు తల్లులు ఉన్నారు. నాగచైతన్య తల్లి లక్ష్మీ కాగా అఖిల్ తల్లి అమల.tollywood heros unknown siblings;mahesh;ntr;naga chaitanya;naresh;amala akkineni;arjun kapoor;nagarjuna akkineni;nagma;shahid kapoor;sridevi kapoor;akhil akkineni;allari naresh;arun vijay;editor mohan;harika;harikrishnan;ishaan actor;jr ntr;jyothika;krishna;lakshmi;manchu manoj kumar;naga;nageshwara rao akkineni;ram pothineni;vijay;janvi;tollywood;rajani kanth;naga aswin;king;wife;lakshmi devi;king 1;joseph vijay;nandamuri taraka rama rao;shahid;arjun 1;father;manam;chaitanya 1;jhanvi kapoorఈ స్టార్ 10 హీరోలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరేఈ స్టార్ 10 హీరోలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరేtollywood heros unknown siblings;mahesh;ntr;naga chaitanya;naresh;amala akkineni;arjun kapoor;nagarjuna akkineni;nagma;shahid kapoor;sridevi kapoor;akhil akkineni;allari naresh;arun vijay;editor mohan;harika;harikrishnan;ishaan actor;jr ntr;jyothika;krishna;lakshmi;manchu manoj kumar;naga;nageshwara rao akkineni;ram pothineni;vijay;janvi;tollywood;rajani kanth;naga aswin;king;wife;lakshmi devi;king 1;joseph vijay;nandamuri taraka rama rao;shahid;arjun 1;father;manam;chaitanya 1;jhanvi kapoorSun, 10 Jan 2021 12:00:00 GMTఅక్కినేని అఖిల్, నాగ చైతన్య లకు నాగార్జున ఒక్కరే తండ్రి. కానీ వీళ్లిద్దరు కు వేరువేరు తల్లులు ఉన్నారు. నాగచైతన్య తల్లి లక్ష్మీ కాగా అఖిల్ తల్లి అమల. నాగార్జున రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. అక్కినేని కుటుంబంలో మాత్రమే కాదు ఇంకా చాలామంది స్టార్స్ కుటుంబాల్లో ఇటువంటివి రిలేషన్ షిప్స్ ఉన్నాయి. వాళ్ళెవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

1. మంచు మనోజ్, లక్ష్మీ, విష్ణు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కి ముగ్గురు సంతానం. మంచు విష్ణు, మనోజ్, లక్ష్మి అన్యోన్యంగా ఉంటారో మనందరం చూస్తూనే ఉంటాం. మంచు విష్ణు మరియు లక్ష్మి లకు మనోజ్ అంటే చాలా ఇష్టం. మనోజ్ ని వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. అయితే వాళ్ళిద్దరికీ మనోజ్ ఒకే పేగు తెంచుకొని పుట్టిన తమ్ముడు కాదట. మోహన్ బాబు మొదటి భార్య విద్యా దేవి కి లక్ష్మి, విష్ణు పుట్టారు. మనోజ్ మోహన్ బాబు రెండవ భార్య అయిన నిర్మలా దేవి కి జన్మించారు.

2. కల్యాణ్ రామ్ & జూనియర్ ఎన్టీఆర్ :

కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఒక్కరే కానీ వారి తల్లులు మాత్రం వేరు. కల్యాణ్ రామ్ తల్లి లక్ష్మి కాగా.. తారక్ తల్లి షాలినీ. మొదట్లో వీరి మధ్య చిన్నపాటి దూరం ఉండేది కానీ ఇప్పుడు మాత్రం ఈ అన్నదమ్ముల అనుబంధం పీక్స్ లో ఉంది.

3. మహేష్ బాబు & నరేష్

సూపర్ స్టార్ కృష్ణ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయనకు పుట్టిన మహేష్ బాబు, నరేష్ టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. అయితే వీళ్లిద్దరి తల్లులు వేరైనా వీరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతోంది.

జాన్వీ కపూర్ & అర్జున్ కపూర్, అరుణ్ విజయ్ & శ్రీదేవి, షాహిద్ కపూర్ & ఇషాన్ కత్తర్,జ్యోతిక & నగ్మా  ఇలా చెప్పుకుంటే పోతే చాలా మందికి తల్లులు వేరే కానీ వాళ్లంతా సొంత అన్నదమ్ములు గా అక్క చెల్లెలు గా ఉంటున్నారు.


' క్రాక్ ' సూప‌ర్ హిట్ టాక్‌కు ఈ నాలుగు సీన్లు చాలు... ఊర‌మాస్ బిర్యానీ..!

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>