PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana458ca99a-eb26-4146-a34a-c733a8b91001-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana458ca99a-eb26-4146-a34a-c733a8b91001-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో చాలా దారుణంగా ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. రాజకీయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ నేతలు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి గాను భారతీయ జనతాపార్టీ కొన్ని ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నదని రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ kcr;view;kcr;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;chief minister;mla;minister;allu sneha;partyపైకి చెప్పలేక బాధ పడుతున్న కేసీఆర్...!పైకి చెప్పలేక బాధ పడుతున్న కేసీఆర్...!kcr;view;kcr;delhi;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;chief minister;mla;minister;allu sneha;partySun, 10 Jan 2021 09:08:21 GMTహైదరాబాద్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో చాలా దారుణంగా ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. రాజకీయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ నేతలు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి గాను భారతీయ జనతాపార్టీ కొన్ని ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నదని రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ప్రచారం జరుగుతున్నది.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త బలంగానే ఉన్నా సరే ఆయనకు మాత్రం టిఆర్ఎస్ పార్టీ నేతల నుంచి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే విషయంలో సహాయ సహకారాలు అందటం లేదు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కి వెళ్లి వచ్చిన తర్వాత ఆయనపై చాలా విమర్శలు టిఆర్ఎస్ పార్టీ నేతలు చేశారు. అయినా సరే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేల నుంచి నేతల నుంచి స్పందన రాలేదు అనే విషయం చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ భయపడుతున్నారని భారతీయ జనతా పార్టీతో స్నేహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని బిజెపి నేతలు పదేపదే అంటున్నారు.

అయినా సరే వారి నుంచి మాత్రం స్పందన రాకపోవడంతో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా బాగా ఇబ్బందులు పడుతోంది. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి నేతలు విషయంలో భారతీయ జనతా పార్టీ ఫోకస్ కాస్త ఎక్కువగా ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్న మాట. ఎందుకు ఏంటి అనేది ఒకసారి చూస్తే టిఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవులు రాలేదని చాలామంది నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన కొంతమంది నేతలు ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం వస్తే బయటకు రావాలని చూస్తున్నారు. అందుకే టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం స్పందించలేదు. భారతీయ జనతా పార్టీ వారికి భారీ ఆఫర్లు కూడా ఇవ్వటమే కాకుండా ఎన్నికల నిర్వహణ ఖర్చులు కూడా హామీ ఇస్తోంది.


ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>