MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movie8048c4e6-4dc9-4ddd-b04a-4319422ca7e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movie8048c4e6-4dc9-4ddd-b04a-4319422ca7e5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ తో పాటు యావత్తు భారతీయ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా వేచి చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ మూవీ భారీ మల్టీ స్టారర్ గా వస్తోంద్. తెలుగు సినీ సీమలో నందమూరి మెగా ఫ్యామిలీ వారసులు చేస్తున్న సినిమా ఇది. ఇక ఈ మూవీ విషయంలో మరో విశేషం కూడా ఉంది. అదేంటి అంటే చారిత్రాత్మక నేపధ్యం. అటు అల్లూరిగా రామ్ చరణ్, ఇటు కొమరం భీమ్ గా నందమూరి వారి హీరో జూనియర్ ఎన్టీయార్ నటిస్తే చూసేందుకు రెండు కళ్లూ చాలవుగా. rrr movie;ntr;ram charan teja;jr ntr;ram pothineni;rajamouli;komaram bheem;tollywood;rrr movie;industries;cinema;film industry;hero;nandamuri taraka rama raoఆర్ ఆర్ ఆర్ కి బ్రేకులేస్తున్న బయ్యర్లు...?ఆర్ ఆర్ ఆర్ కి బ్రేకులేస్తున్న బయ్యర్లు...?rrr movie;ntr;ram charan teja;jr ntr;ram pothineni;rajamouli;komaram bheem;tollywood;rrr movie;industries;cinema;film industry;hero;nandamuri taraka rama raoSun, 10 Jan 2021 20:30:00 GMTటాలీవుడ్ తో పాటు యావత్తు భారతీయ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా వేచి చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ మూవీ భారీ మల్టీ స్టారర్ గా వస్తోంద్. తెలుగు సినీ సీమలో నందమూరి మెగా ఫ్యామిలీ వారసులు చేస్తున్న సినిమా ఇది. ఇక ఈ మూవీ విషయంలో మరో విశేషం కూడా ఉంది. అదేంటి అంటే చారిత్రాత్మక నేపధ్యం. అటు అల్లూరిగా రామ్ చరణ్, ఇటు కొమరం భీమ్ గా నందమూరి వారి హీరో జూనియర్ ఎన్టీయార్ నటిస్తే చూసేందుకు రెండు కళ్లూ చాలవుగా.

ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎన్నో డేట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో పుణ్యకాలం అంతా పూర్తి అయింది కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే సమ్మర్ ఎండింగ్ కి లేకపోతే దసరాకు ఆర్.ఆర్.ఆర్ మూవీని రిలీజ్ చేయాలని రాజమౌళి గట్టి పట్టుదలతో ఉన్నట్లుగా చెబుతున్నారు.

అయితే ఈ మూవీకి సంబంధి ఒక ఆసక్తికరమైన వార్త ప్రచారంలో ఉంది. దసరాకు ఈ మూవీని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కి ఒప్పుకునేలా బయ్యర్లు లేరుట. వందల కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీని దసరాకు కనుక రిలీజ్ చేస్తే  కలెక్షన్ల రూపేణా అసలు వర్కౌట్ కాదని వారు గట్టిగా భావిస్తున్నారుట. అందువల్ల 2022 సంక్రాంతికి కానీ, లేకపోతే అదే ఏడాది సమ్మర్ కి కానీ రిలీజ్ చేస్తేనే గిట్టుబాటు అవుతుందని అడ్డు చెబుతున్నారని అంటున్నారు. మరీ లేట్ అయితే ఎలా అని రాజమౌళి ఆలోచిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి బయ్యార్స్ మాత్రం ఆర్.ఆర్.ఆర్ ని ఈ ఏడాది రిలీజ్ కాకుండా బ్రేకులేస్తున్నారని టాక్. నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ని బట్టి మరి కొన్ని పెద్ద సినిమాలు కూడా క్యూలో వెయిట్ చేస్తున్నాయట.







హ్యాపీ బర్త్ డే: అల్లు అరవింద్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు..!

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>