PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chandrababua9399635-17a6-44d6-9710-747f60846873-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/chandrababua9399635-17a6-44d6-9710-747f60846873-415x250-IndiaHerald.jpgచంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల ఓటమి ఇంకా పీడకలాగానే ఉందని చెప్పొచ్చు.. గెలుస్తామని ధీమా గ ఉన్న బాబు కు ఇది ఒకరకముగా పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఇకప్రజలు ఈ ఎన్నికల్లో అంత దారుణంగా ఓడించినా కూడా ఆయనకు కొంతైనా బాధ్యత లేకుండా వ్యవహరించడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తుంది.. అధికారంలో ఉన్న జగన్ ను ఇబ్బంది పెట్టె విధంగా అయన అడుగులు వేస్తూ రాజకీయానికి కళంకం తెస్తున్నారు. ఇప్పటికే పలు ఆరోపణలు జగన్ పై వేస్తూ ఆయనపై గెలిచామని పైశాచిక ఆనందం పొందుతున్నారు.. chandrababu;chinna;jagan;cm;assembly;tdp;local language;ycp;partyనిమ్మగడ్డ వెనకాల చంద్రబాబు ఉన్నాడు అందానికి ఇదే సాక్ష్యం..?నిమ్మగడ్డ వెనకాల చంద్రబాబు ఉన్నాడు అందానికి ఇదే సాక్ష్యం..?chandrababu;chinna;jagan;cm;assembly;tdp;local language;ycp;partySun, 10 Jan 2021 23:00:00 GMTఅసెంబ్లీ ఎన్నికల ఓటమి ఇంకా పీడకలాగానే ఉందని చెప్పొచ్చు.. గెలుస్తామని ధీమా గ ఉన్న బాబు కు ఇది ఒకరకముగా పెద్ద షాక్ అని చెప్పొచ్చు. చిన్నా చితక ఓటమితో అయితే టీడీపీ పార్టీ సరిపెట్టుకోలేదు. ఏకంగా పార్టీ క్యాడర్ కూలేంత పని అయిపొయింది. ప్రజలు ఈ ఎన్నికల్లో అంత దారుణంగా ఓడించినా కూడా ఆయనకు కొంతైనా బాధ్యత లేకుండా వ్యవహరించడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తుంది.. అధికారంలో ఉన్న జగన్ ను ఇబ్బంది పెట్టె విధంగా అయన అడుగులు వేస్తూ రాజకీయానికి కళంకం తెస్తున్నారు. ఇప్పటికే పలు ఆరోపణలు జగన్ పై వేస్తూ ఆయనపై గెలిచామని పైశాచిక ఆనందం పొందుతున్నారు..

ప్రజల తీర్పును ఆయన గౌరవించకుండా అధికారంలోకి వచ్చిన జగన్ ను ఎప్పుడూ విమర్శిస్తూ ఎప్పుడు ప్రభుత్వం కూలిపోతుందా అని ఎదురుచూస్తున్నాడు.. ఇప్పటికే పడిపోయిన పార్టీ ని చక్కదిద్దుకోవాల్సింది పోయి వయసు, అనుభవం, సీనియారిటీ అన్ని ఉంది కూడా ఇలా చేస్తుండడం ప్రజలకు ఏమాత్రం నచ్చడం లేదు..అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోవడం మానేసి , ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రజల కోసం ప్రజల పట్ల మొసలి కన్నీళ్లు కార్చడం ఒక్క టీడీపీ కే చెల్లింది..

ఇక దేవాలయాల కూల్చివేతల సాకుతో జగన్ ను విమర్శిస్తున్న చంద్రబాబు ఇప్పుడు నిమ్మగడ్డ ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా  వైసీపీ సర్కారుపైనా వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. స్థానిక ఎన్నికల నిర్వహణకు, సీఎంకు సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎన్నికల సంఘాన్ని నియంత్రించేందుకు సీఎం ఎవరు? ఎన్నికలకు వ్యతిరేకంగా తనవాళ్లతో ప్రకటనలు ఇప్పించడం ఏమిటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ చెప్పుచేతల్లో ఉండే అధికారులకే ఉన్నత పదవులా అని నిలదీశారు.  నిమ్మగడ్డను సీఎం జగన్ ఏమీ అనకముందే ఇలా చంద్రబాబు వెనుకేసుకొస్తున్నారంటే ఇందులో ఎదో గోల్ మాల్ ఉందని చెప్పొచ్చు..


అల్లు అర్జున్ ఆ ఫొటో మళ్లీ తెరపైకి.. ఇంతకీ ఎక్కడ దిగాడో తెలుసా?

కేజీయఫ్ సునామీ.. ఆర్ఆర్ఆర్‌పై ఎంత ప్రభావం చూపనుంది?

సినిమాలోలా బస్సును ఛేజ్ చేసిన మినిస్టర్.. కారణం ఏంటంటే..

‘గగన్‌యాన్’ కోసం.. రష్యాకు భారత డాక్టర్లు..

దేశంలో వాట్సాప్, పేస్‌బుక్ బ్యాన్?.. కేంద్రం షాకిస్తుందా?

భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. ఆ రాష్ట్రాల్లో మళ్లీ కొత్తగా..

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>