MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dishapataani-confirmed-as-heroine-in-salaarb5bfba0a-0c2e-409d-ae85-a700f9d12f6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dishapataani-confirmed-as-heroine-in-salaarb5bfba0a-0c2e-409d-ae85-a700f9d12f6b-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. రెబల్ స్టార్ ప్రభాస్ కి యాక్షన్ హీరోగా ఎంత గుర్తింపు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ప్రభాస్ సొంతం. ఇక బాహుబలి సినిమాతో తన స్థాయి వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది.ఇక రెబల్ స్టార్ కి తన మొదటి సినిమా ఈశ్వర్ నుంచే సపరేట్ ఆడియన్స్ ని క్రియేట్ అయ్యారు. ఆ తర్వాత వర్షం, ఛత్రపతి సినిమాలు ప్రభాస్ కెరియర్ ని పూర్తిగా మార్చేశాయి. మాస్ హీరోని చేశాయి. ఇక బాహుబలి ఇచ్చిన క్రేజ్ తో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఇప్పుడు వరసగా భారీ బడ్జెటprabhas;auto;prabhas;deepika padukone;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;shyam;varsha;india;bollywood;cinema;backward classes;bahubali;naga aswin;advertisement;google;facebook;audience;director;vegetable market;letter;96;kgf;prasanth neel;chatrapathi;indian;kick;vemuri radhakrishna;josh;prashant kishor;mass;eshwarరాదేశ్యామ్ తరువాత అంతా యాక్షనే అంటున్న యంగ్ రెబల్ స్టార్...రాదేశ్యామ్ తరువాత అంతా యాక్షనే అంటున్న యంగ్ రెబల్ స్టార్...prabhas;auto;prabhas;deepika padukone;krishnam raju;nag ashwin;prasanth;prashanth neel;shyam;varsha;india;bollywood;cinema;backward classes;bahubali;naga aswin;advertisement;google;facebook;audience;director;vegetable market;letter;96;kgf;prasanth neel;chatrapathi;indian;kick;vemuri radhakrishna;josh;prashant kishor;mass;eshwarSun, 10 Jan 2021 16:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.  రెబల్ స్టార్ ప్రభాస్ కి యాక్షన్ హీరోగా ఎంత గుర్తింపు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ప్రభాస్ సొంతం. ఇక బాహుబలి సినిమాతో తన స్థాయి వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది.ఇక రెబల్ స్టార్ కి తన మొదటి  సినిమా ఈశ్వర్ నుంచే సపరేట్ ఆడియన్స్ ని క్రియేట్ అయ్యారు. ఆ తర్వాత వర్షం, ఛత్రపతి సినిమాలు ప్రభాస్ కెరియర్ ని పూర్తిగా మార్చేశాయి. మాస్ హీరోని చేశాయి. ఇక బాహుబలి ఇచ్చిన క్రేజ్ తో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఇప్పుడు వరసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాడు. రాధేశ్యామ్ సినిమాలో పునర్జన్మ నేపథ్యంలో స్టోరీ చేస్తున్నా కూడా ఇందులో రెండు యాక్షన్ సీన్స్ ఆడియన్స్ కి మంచి ఊపిస్తాయని చెప్తున్నాడు డైరెక్టర్ రాధాకృష్ణ.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ యాక్షన్ ఒక రేంజిలో  ఉండబోతోందట. డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో చేస్తున్న  ఆదిపురుష్ సినిమా భారీ  బడ్జెట్ తో కిక్ ఇస్తుంటే, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించబోతున్న  సలార్ సినిమా మాస్ కి మంచి జోష్ ని  ఇస్తుంది. ఈ రెండు సినిమాలు ఎనౌన్స్ అయినప్పటి నుంచీ ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తూ పిచ్చ హ్యాపీగా వున్నారు. ఇప్పుడు ఇంకో విషయం  ఏంటంటే, ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో చేయబోయే సినిమా కూడా యాక్షన్ పీక్స్ లో ఉంటుందట. అందుకే, ఈ సినిమాని పాన్ ఇండియన్ మూవీగా చేస్తున్నానని డైరెక్టర్ ఒక ఇంటర్య్వూలో చెప్పిన విషయం  తెలిసిందే.


బాలీవుడ్ బడా స్టార్స్   దీపికా పదుకునే, అమితాబచ్చన్ లకి కూడా ప్రభాస్ తో సమానంగా   క్యారెక్టర్ ఉంటుందని చెప్తున్నాడు దర్శకుడు. అంతేకాదు, ఫుల్ యాక్షన్ సీన్స్ ఉంటాయని అందుకే హీరోగా ప్రభాస్ అయితేనే పర్ఫెక్ట్ సరిపోతాడు అని డిసైడ్ అయ్యామని చెప్తున్నాడు. మే నెల నుంచి రెగ్యులర్ గా మొదలువ్వబోతుందట.దీనికి సంబంధించిన సెట్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తున్నామని చెప్పాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తుండటం ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతోంది. అంతేకాదు, ఈ వరుస సినిమాల వల్ల ప్రభాస్ కి బాలీవుడ్ లో విపరీతంగా మంచి మార్కెట్ పెరిగిపోవడం ఖాయమట.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


ఏపీలో చికెన్ ఢ‌మాల్‌... ఇంత త‌క్కువ రేటా...!

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>