Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/okka-roju-tedatho-rendusaarlu-pelli-chesukunna-yuvathi-devada-55f7f944-0227-4e4d-9922-d334a9aee52c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/okka-roju-tedatho-rendusaarlu-pelli-chesukunna-yuvathi-devada-55f7f944-0227-4e4d-9922-d334a9aee52c-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో పెళ్లంటే ఎవరు కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు అన్న విషయం తెలిసిందే. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒక భాగం అన్న విషయం తెలిసిందే. వాస్తవంగా చెప్పాలి అంటే ఒక మనిషి జీవితంలో పెళ్లి చేసుకుంటేనే జీవితం పరిపూర్ణం అవుతుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. అంతేకాదు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు. అందుకే సరైన వయసు వచ్చినప్పుడే పెళ్లి చేసుకోవడం ఎంతో మంచిది అని సూచిస్తూ ఉంటారు. కానీ నేటి కాలంలో మాత్రం పెళ్లి పై ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఉరుకులpelli;jeevitha rajaseskhar;marriage;heart;cholesterol;paruguపెళ్లి వద్దనుకునే వారికి గుండె బద్దలయ్యే న్యూస్.. నివేదికలో షాకింగ్ నిజాలు..?పెళ్లి వద్దనుకునే వారికి గుండె బద్దలయ్యే న్యూస్.. నివేదికలో షాకింగ్ నిజాలు..?pelli;jeevitha rajaseskhar;marriage;heart;cholesterol;paruguSun, 10 Jan 2021 17:14:52 GMTపెళ్లి అనేది ఒక భాగం అన్న విషయం తెలిసిందే. వాస్తవంగా చెప్పాలి అంటే ఒక మనిషి జీవితంలో పెళ్లి చేసుకుంటేనే  జీవితం పరిపూర్ణం అవుతుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. అంతేకాదు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే  ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు.  అందుకే సరైన వయసు వచ్చినప్పుడే పెళ్లి చేసుకోవడం ఎంతో మంచిది అని సూచిస్తూ ఉంటారు. కానీ నేటి కాలంలో మాత్రం పెళ్లి పై ఎవరూ ఆసక్తి చూపడం లేదు.



 ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ డబ్బు సంపాదించాలని దాహంతో ఇక తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు అలాంటిది ఇక పెళ్లి గురించి ఆలోచించే సమయం ఎవరికీ లేదు అని చెప్పాలి.  ఒకవేళ పెళ్లి చేసుకోవాలని భావించిన బాగా డబ్బు సంపాదించి సెటిల్ అయిన తర్వాత 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది అయితే అసలు పెళ్లి చేసుకోవద్దు అని నిర్ణయించుకుంటున్నారు. అయితే ఇలా ఎవరైతే పెళ్లి చేసుకోవద్దు అని నిర్ణయించుకున్నారో వారికి ఇటీవలె ఒక సర్వేలో వెల్లడైన నిజాలు చూస్తే గుండె బద్దలవుతుంది అనే చెప్పాలి.



 పెళ్లంటే ప్రస్తుతం నూరేళ్ల మంటరా దానికి దూరంగా ఉండడమే బెటర్ అని పెళ్లి ని అవాయిడ్ చేస్తూ వస్తున్న ఎంతో మంది బాధితులకు ఇటీవలే బ్రిటన్ నివేదిక షాకింగ్ విషయాలను తెలిపింది. సరైన వయస్సులో పెళ్లి చేసుకోకుండా అవివాహితులుగా మిగిలిపోతున్న వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది అని హెచ్చరించింది బ్రిటన్ నివేదిక. పెళ్లి చేసుకుని దాంపత్య జీవితం గడిపిన వారికంటే బ్యాచిలర్ గా ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం పెళ్లి చేసుకోకుండా ఉన్నవారు ఏజ్  పెరిగిన తర్వాత కొలెస్ట్రాల్.. మధుమేహం లాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు ఈ నివేదికలో తేలింది.


ఏపీలో చికెన్ ఢ‌మాల్‌... ఇంత త‌క్కువ రేటా...!

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>