PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/akhilapriya8d370cd6-fc37-4403-ac6d-83f06943666b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/akhilapriya8d370cd6-fc37-4403-ac6d-83f06943666b-415x250-IndiaHerald.jpgబోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. అఖిలప్రియ భర్త A3 భార్గవ్ రామ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. రేపు కోర్ట్ లో అఖిలప్రియ బెయిల్, కస్టడి పై విచారణ జరగనుంది. ఉస్మానియా వైద్య పరిక్షల్లో అఖిలప్రియ ఆరోగ్యంగా ఉన్నట్లు రిపోర్టులు రావడంతో బెయిల్ మీద ఉత్కంఠ నెలకొంది. అఖిలప్రియ ఆరోగ్యం బాగోలేదని బెయిల్ ఇవ్వాలని అఖిలప్రియ తరపు వాదన వినిపిస్తోంది. బెయిల్ కోసం టిడిపి నేతలు కొందరు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. అయితే కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ స్ట్రాంగ్ గా దొandhra pradesh;amala akkineni;jeevitha rajaseskhar;ram pothineni;srinagar;kamma;east;police;bhuma akhila priya;husband;tdp;bhuma nagi reddy;nandyalaకిడ్నాప్ కేసులో బలంగా ఇరుక్కున్న అఖిల.. పక్కా సాక్ష్యాలు !కిడ్నాప్ కేసులో బలంగా ఇరుక్కున్న అఖిల.. పక్కా సాక్ష్యాలు !andhra pradesh;amala akkineni;jeevitha rajaseskhar;ram pothineni;srinagar;kamma;east;police;bhuma akhila priya;husband;tdp;bhuma nagi reddy;nandyalaSun, 10 Jan 2021 14:00:00 GMTబోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. అఖిలప్రియ భర్త A3 భార్గవ్ రామ్  ఇంకా పరారీలోనే ఉన్నాడు. రేపు కోర్ట్ లో అఖిలప్రియ బెయిల్, కస్టడి పై విచారణ జరగనుంది. ఉస్మానియా వైద్య పరిక్షల్లో అఖిలప్రియ ఆరోగ్యంగా ఉన్నట్లు రిపోర్టులు రావడంతో బెయిల్ మీద ఉత్కంఠ నెలకొంది. అఖిలప్రియ ఆరోగ్యం బాగోలేదని బెయిల్ ఇవ్వాలని అఖిలప్రియ తరపు వాదన వినిపిస్తోంది. బెయిల్ కోసం టిడిపి నేతలు కొందరు కూడా  ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. 


అయితే కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ స్ట్రాంగ్ గా దొరికినట్టు పోలీసుల నుండి అందుతున్న సమాచారం. కిడ్నాప్ కేసులో సీసీ కెమెరాల్లో అఖిల‌ప్రియ అనుచరులు చిక్కినట్టు చెబుతున్నారు. కిడ్నాప్ స్కెచ్, ప్లాన్, రెక్కీ, అమలు అంతా భార్యాభర్తలదేనని పోలీసుల బలంగా వాదిస్తున్నారు. ఆమేరకు తమ వద్ద సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే అఖిలప్రియ బయటకొస్తే సాక్షులను బెదిరించవచ్చని పోలీసుల కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. 


అయితే ఈ ప్లాన్ అమలు చేసింది మాత్రం గుంటూరు జిల్లాకు చెందిన శ్రీను అనే టీడీపీ కార్యకర్త అని అంటున్నారు. ఈయన భూమా నాగిరెడ్డి మరణం తరువాత నుండి భూమా కుటుంబం వద్దనే ఉంటున్నాడని పోలీసులు చెబుతున్నారు. భూమ అఖిలప్రియ కుటుంబానికి అన్నీ తానై శ్రీను నడిపిస్తున్నట్టు చెబుతున్నారు. నంద్యాల ఉపఎన్నికలో గుంటూరు శ్రీనే కీలకంగా వ్యవహరించినట్టు చెబుతున్నారు. శ్రీను లగ్జరీ జీవితం చూస్తే కళ్లు బయర్లు కమ్ముతాయని సరదాలకు హెలికాప్టర్లు, విలాసవంతమైన జీవితం గడిపాడు అని అంటున్నారు. కిడ్నాప్ ఎలా చేయాలి, ఎలా వెళ్లాలి అన్న స్కేచ్ గీసింది శ్రీను అని చెబుతున్నారు. సినీపక్కీలో కిడ్నాప్‌కు ప్లాన్ చేసిన శ్రీను ముఠా సభ్యులు, శ్రీనగర్ కాలనీలో ఐటీ అధికారుల డ్రెస్‌లను అద్దెకు తీసుకున్నట్టు కూడా గుర్తించారు.  




అసభ్యంగా తిట్టాడు.. అందుకే టోర్నీ నుంచి తప్పుకుంటున్నా..?

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>