MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-2-meeda-copy-mudra-aa-scene-ekkadidante6786bff3-60b4-48d6-abbc-58408c81ce96-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf-2-meeda-copy-mudra-aa-scene-ekkadidante6786bff3-60b4-48d6-abbc-58408c81ce96-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా విరివిగా వాడకంలోకి వచ్చాక ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ ఉన్నా ఇట్టే పట్టేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే మన సినిమాల విషయంలో చాలా రిసెర్చ్ చేస్తూ ఉంటారు మీమ్స్ చేసేవాళ్ళు. అలానే ఇప్పుడు ట్రేండింగ్ లో ఉన్న కేజీఎఫ్ 2 టీజర్ మీద పడ్డారు. దీంతో ఇప్పుడు కేజీఎఫ్ 2 మీద కూడా కాపీ ముద్ర పడింది. నిజానికి ఏడవ తేదీన రిలీజ్ అయిన ఈ కేజీఎఫ్ 2 టీజర్ ఆల్‌టైం రికార్డ్‌ లను బద్దలు కొడుతోంది. 24 గంటల్లో 78 మిలియన్‌ వ్యూస్ సాధించిన ఈ టీజర్ 100 మిలియన్‌ మార్క్‌ దాటేసి మరింత ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే ఈ టీజర్‌ కాandhra pradesh;view;cinema;media;hero;kgf;indianకెజిఎఫ్‌2పై కాపీ ముద్ర.. ఆ సీన్ ఎక్కడిదంటే ?కెజిఎఫ్‌2పై కాపీ ముద్ర.. ఆ సీన్ ఎక్కడిదంటే ?andhra pradesh;view;cinema;media;hero;kgf;indianSun, 10 Jan 2021 08:00:00 GMTసోషల్ మీడియా విరివిగా వాడకంలోకి వచ్చాక ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ ఉన్నా ఇట్టే పట్టేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే మన సినిమాల విషయంలో చాలా రిసెర్చ్ చేస్తూ ఉంటారు మీమ్స్ చేసేవాళ్ళు. అలానే ఇప్పుడు ట్రేండింగ్ లో ఉన్న కేజీఎఫ్ 2 టీజర్ మీద పడ్డారు. దీంతో ఇప్పుడు కేజీఎఫ్ 2 మీద కూడా కాపీ ముద్ర పడింది. నిజానికి ఏడవ తేదీన రిలీజ్ అయిన ఈ కేజీఎఫ్ 2 టీజర్ ఆల్‌టైం రికార్డ్‌ లను బద్దలు కొడుతోంది. 24 గంటల్లో 78 మిలియన్‌ వ్యూస్ సాధించిన ఈ టీజర్ 100 మిలియన్‌ మార్క్‌ దాటేసి మరింత ముందుకు పోతోంది. 

ఈ క్రమంలోనే ఈ టీజర్‌ కాపీ అంటూ ట్రోలింగ్‌ కూడా నడుస్తోంది. టీజర్‌ లో హైలైట్‌ గా యశ్‌ గన్ తో సిగరెట్‌ వెలిగించుకునే సీన్ ఉండగా దానిని జర్మన్‌ వార్‌ లో క్లిక్ మనిపించిన సేమ్‌ టు సేమ్‌ ఫొటోని లైన్ లోకి తెచ్చారు నెటిజన్లు. అంతే కాక అధీరా లుక్‌ కూడా విక్లింగ్స్ వెబ్‌ సిరీస్‌లో ఫొటోను పోలినట్టు ఉండడంతో అది ఇన్‌స్పిరేషన్‌ అంటూ కవర్ చేసుకుంది నిర్మాణ సంస్థ. 

అయితే సిగరెట్‌ సీన్‌పై దర్శకనిర్మాతలు ఎలా స్పందిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా ప్యాన్ ఇండియన్ లెవల్ లో అనేక భాష్లలో విడుదల అవుతుండడం వల్ల టీజర్ ‌ను వినూత్నంగా విడుదల చేశారు. అందుకే ఈ టీజర్ 24 గంటల్లో 100 మిలియన్ల వ్యూస్ తో సరికొత్త రికార్డు సృష్టించింది   సాధారణంగా టీజర్  అంటే హీరో డైలాగ్‌లు, విలన్ వాయిస్ ఇవన్నీ వినిపించాలి. అయితే పలు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండడం వల్ల అన్ని టీజర్లను రిలీజ్ చేయకుండా అన్ని భాషలకు కలిపి ఒకటే విడుదల చేశారు.  




కూతురు ఎఫైర్.. తండ్రి అడ్డు చెప్పాడని పెట్రోల్ పోసి నిప్పంటించింది..?

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>