PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/nimmagaddaefbfb95b-7a29-4872-b5c6-9f0eadbf6401-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/nimmagaddaefbfb95b-7a29-4872-b5c6-9f0eadbf6401-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో ఉన్న సమస్యలు చాలవన్నట్లు నిమ్మగడ్డ వ్యవహారం రోజు కో కొత్త తలనొప్పిని తెస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు.. ఇప్పటికే స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలు నిర్వహించే విషయంలో వైసీపీ కి , నిమ్మగడ్డకు ఇదివరకే క్లాష్ అయ్యింది.. నిమ్మగడ్డ ను మూడు చెరువుల నీళ్లు తాగించి ఆల్మోస్ట్ పదవి నుంచి పీకేసే విధంగా వైసీపీ ప్లాన్ చేసింది.nimmagadda;festival;pond;tdp;local language;ycp;partyనిమ్మగడ్డ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అసలు కారణం ఇదే..?నిమ్మగడ్డ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అసలు కారణం ఇదే..?nimmagadda;festival;pond;tdp;local language;ycp;partySun, 10 Jan 2021 18:23:42 GMTస్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్న నిమ్మగడ్డ  స్థానిక ఎన్నికలు నిర్వహించే విషయంలో వైసీపీ కి , నిమ్మగడ్డకు ఇదివరకే క్లాష్ అయ్యింది.. నిమ్మగడ్డ ను మూడు చెరువుల నీళ్లు తాగించి ఆల్మోస్ట్ పదవి నుంచి పీకేసే విధంగా వైసీపీ ప్లాన్ చేసింది.

కానీ చివరి నిమిషంలో సుప్రీం కోర్టు సహాయంతో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు నిమ్మగడ్డ. అయితే వచ్చాక అయినా మారతాడు అనుకుంటే గతంలో కంటే ఎక్కువగా వైసీపీ పై పగపెంచుకున్నాడు.. విపక్షాల సహాయంతో అధికార పార్టీ ను ఎదురించి నిమ్మగడ్డ ఎందుకు ఇదంతా చేస్తున్నాడో ఆయనకే అర్థం కావాలి.. అయితే ఇప్పటివరకు నిమ్మగడ్డ చేసింది ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు అయన ఇటీవలే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం మరొక ఎత్తు..

ఇక ఏపీలో న‌డుస్తున్న బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మం ఇళ్ల ప‌ట్టాల పంపిణీ. 30 ల‌క్ష‌ల మందికి పైగా పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇచ్చి ఇళ్లు క‌ట్టించి ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ఏడాది క్రిత‌మే సంక‌ల్పించింది. ఆ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌కుండా కో్ర్టు కేసుల ద్వారా టీడీపీ నాయ‌కులు అడ్డుత‌గులుతూ వ‌చ్చారు.డిసెంబ‌ర్ 25న రాష్ట్రమంత‌టా ఈ కార్య‌క్ర‌మం ప్రారంభించారు. ఇక అప్ప‌టి నుంచీ టీడీపీ నేత‌లు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. అవినీతి ఆరోప‌ణ‌లు, ఆందోళ‌న‌ల‌తో అడ్డంకులు సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ డిసెంబ‌ర్ 25 నుంచి ఏపీలో ప‌ట్టాల పండుగ కొన‌సాగుతోంది. ఈ కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌భుత్వ ప్ర‌తిష్ఠ ఆకాశ‌మంతా ఎదుగుతూ ఉన్న క్ర‌మంలో నిమ్మ‌గ‌డ్డ మ‌రో జీవో విడుద‌ల చేశారు. దీనిపై వైసీపీ నాయ‌కులు ఆరోప‌ణ‌లు కురిపిస్తున్నారు. కోర్టు ద్వారా అడ్డుకోలేక‌.. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించి.. ఎన్నిక‌ల కోడ్ తో ప‌ట్టాల పంపిణీ, ఇత‌ర సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు బ్రేక్ వేసేందుకే చంద్ర‌బాబు నిర్ణ‌యం మేర‌కు నిమ్మ‌గ‌డ్డ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.


అందరు ఉన్నా అనాథలే.. తన తండ్రి పాడెను కూతుల్లే మోసారు.. మరి తలకొరివి పెట్టింది..

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>