PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bhuma-akhila-priya-leading-in-kurnool-tdp09136c0c-39b4-47b6-ad12-2d8be01b74b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bhuma-akhila-priya-leading-in-kurnool-tdp09136c0c-39b4-47b6-ad12-2d8be01b74b7-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలంగాణాలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం తెలంగాణా సర్కార్ ని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. భూమా అఖిల ప్రియ ఏకంగా సిఎం కేసీఆర్ బందువులనే టార్గెట్ చేసారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన కూడా దీని మీద ఫోకస్ పెట్టడంతోనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఉండవచ్చు అని అంటున్నారు. హఫీజ్ పెట్ లో ఉన్న 50 ఎకరాల చుట్టూ ఈ రాజకీయం నడుస్తుంది అని తెలిసిందే. ఇక టీడీపీ నేతలు భూమా కుటుంబానికి సహాయం చేయడం లేదనే ప్రచారం ఉంది. ఈ తరakhila priya;kcr;mounika;hyderabad;andhra pradesh;g kishan reddy;hosta;smart phone;police;bhuma akhila priya;minister;governor;girl;tdp;central government;hafiz saeed;reddyఅక్కకు రేపే బెయిల్... భారీ ర్యాలీతో తీసుకొద్దాం: భూమా మౌనిక సంచలన వ్యాఖ్యలుఅక్కకు రేపే బెయిల్... భారీ ర్యాలీతో తీసుకొద్దాం: భూమా మౌనిక సంచలన వ్యాఖ్యలుakhila priya;kcr;mounika;hyderabad;andhra pradesh;g kishan reddy;hosta;smart phone;police;bhuma akhila priya;minister;governor;girl;tdp;central government;hafiz saeed;reddySun, 10 Jan 2021 20:45:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలంగాణాలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం తెలంగాణా సర్కార్ ని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. భూమా అఖిల ప్రియ ఏకంగా సిఎం కేసీఆర్ బందువులనే టార్గెట్ చేసారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన కూడా దీని మీద ఫోకస్ పెట్టడంతోనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఉండవచ్చు అని అంటున్నారు. హఫీజ్ పెట్ లో ఉన్న 50 ఎకరాల చుట్టూ ఈ రాజకీయం నడుస్తుంది అని తెలిసిందే.

ఇక టీడీపీ నేతలు భూమా కుటుంబానికి సహాయం చేయడం లేదనే ప్రచారం ఉంది. ఈ తరుణంలో ఆళ్లగడ్డలో ఆమె సోదరి... భూమా మౌనిక రెడ్డి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసారు. భూమా అఖిల ప్రియ అరెస్టు కుట్ర అని ఆమె ఆరోపించారు. అరెస్టు వెనకాల రాజకీయ పెద్దల హస్తం ఉందని ఆమె అన్నారు. అక్కకు రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని ఆమె అన్నారు. ఆడపిల్ల మీద రాజకీయ ప్రతాపం చూపిస్తున్నారు  అని ఆవేదన వ్యక్తం చేసారు. అక్కకు బెయిల్ వచ్చాక అందరి పేర్లు బయట పెడతా  అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు.

కేసుల గురించి త్వరలో గవర్నర్, కేంద్ర సహాయ హోం మంత్రి కిషన్ రెడ్డి, డిజిపిని కలుస్తా  అని ఆమె అన్నారు. భూమా కుటుంబం నుంచి నేను బాద్యత తీసుకుంటాను అని ఆమె వెల్లడించారు. కొన్ని కారణాల వల్ల రెండేళ్ల నుంచి ఆళ్లగడ్డకు రాలేక పోయాను అని ఆమె వ్యాఖ్యానించారు. ఏ చిన్న సమస్య వచ్చినా నాకు ఫోన్ చేస్తే అండగా ఉంటాను అని ఆమె కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఎవరి బెదిరింపులకు భయపడ వద్దు అని, కేసులు, రాజకీయ ఒత్తిడి భూమా కుటుంబానికి కొత్తేమి కాదు అని అన్నారు. అక్కకు బెయిల్ వచ్చాక భారీ ర్యాలీతో హైదరాబాద్ నుంచి ఆళ్లగడ్డకు తీసుకొద్దాం అని పేర్కొన్నారు.


కరోనా ప్రభావంతో కోమా, మతిచాంచల్యం!

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>