MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay13b56a9f-3e4e-45fd-be14-04a8f53e685f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay13b56a9f-3e4e-45fd-be14-04a8f53e685f-415x250-IndiaHerald.jpgబీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల కోసం టూరిస్టులు వస్తుంటారన్న ఆయన తొండి సంజయ్, బత్తాయి అనే బిజెపి నేత వచ్చాడని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో సంజయ్ కు కొంతమంది ప్రశ్నలు వేశా రని ఆయన అన్నారు. విభజనలో ఖమ్మం జిల్లాకు అన్యాయం చేసింది బిజెపి కాదా అని ప్రశ్నించిన ఆయన బయ్యారం ఉక్కు కోసం బిజెపి ఏమి చేసింది ? అని ప్రశ్నించారు. జాతీయ రహదారుల నిర్మాణం రెండేళ్లు గా నత్తనడక సాగుతోందనీ ఆయన విమర్సించారు. ఖమ్మం జిల్లాకు బిజెపి ఏమి చేయలేtelangana;kumaar;ajay;bharatiya janata party;telangana;congress;district;prime minister;minister;vegetable market;partyతొండి సంజయ్, బత్తాయి...మంత్రి పువ్వాడ అనుచిత వ్యాఖ్యలుతొండి సంజయ్, బత్తాయి...మంత్రి పువ్వాడ అనుచిత వ్యాఖ్యలుtelangana;kumaar;ajay;bharatiya janata party;telangana;congress;district;prime minister;minister;vegetable market;partySun, 10 Jan 2021 15:00:00 GMTబీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల కోసం టూరిస్టులు వస్తుంటారన్న ఆయన తొండి సంజయ్, బత్తాయి అనే బిజెపి నేత వచ్చాడని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో సంజయ్ కు కొంతమంది ప్రశ్నలు వేశా రని ఆయన అన్నారు. విభజనలో ఖమ్మం జిల్లాకు అన్యాయం చేసింది బిజెపి కాదా అని ప్రశ్నించిన ఆయన బయ్యారం ఉక్కు కోసం బిజెపి ఏమి చేసింది ? అని ప్రశ్నించారు. జాతీయ రహదారుల నిర్మాణం రెండేళ్లు గా నత్తనడక సాగుతోందనీ ఆయన విమర్సించారు. ఖమ్మం జిల్లాకు బిజెపి ఏమి చేయలేదు ! జిల్లా ప్రజలు ప్రశ్నలు వేస్తే సమాదానం సంజయ్ వద్ద  లేదని ఆయన అన్నారు. 

నా మీద వాక్సిన్ వేస్తానన్నావు...కూకట్ పల్లి లో నేను జిహెచ్  ఎం సి ఎన్నికల్లో వాక్సిన్ వేసా బిడ్డా...నా ప్రాంతం కానీ చోట్లనే నీకు వాక్సిన్ వేశాను అని ఆయన పేర్కొన్నారు.  బిజెపి అంటురోగం పార్టీ... అది అంటుకోకుండా ఇక్కడ మాకు బలమైన యాంటీ బాడీస్ ఉన్నాయి... ఎంత అంటురోగాన్ని అయినా  ఎదుర్కోగలమని అన్నారు. నా గురించి కానీ నా కుటుంబం పై  ఖమ్మం ప్రజలందరికీ  తెలుసన్న ఆయన వాజ్ పెయ్ ప్రధాని గా ఉన్నప్పుడే మా కళాశాలకు అనుమతి ఇచ్చారని, ప్రభుత్వం నీదే కదా మా కళాశాల మీద కమిషన్ వేయించుకో.. నువ్వు లాగు కట్టకముందే మాకు మెడికల్ కాలేజి ఉంది అని ఆయన పేర్కొన్నారు. 

నేను నా కుటుంబం విలువలకు కట్టుబడి ఉంటామన్న ఆయన మీ విభజన రాజకీయలకు ఖమ్మం ప్రజలు సిద్ధంగా లేరు అని అన్నారు. ఖమ్మం జిల్లాలో మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే అన్న ఆయన రైతు బజార్ ను కోవిడ్ సమయం లో బంద్ చేసి అద్భుతంగా సమీకృత మార్కెట్ ను ఏర్పాటు చేశామని అన్నారు. రైతు బజార్ పేరిట హస్వ దృష్టి కలవారు, మరుగుజ్జులు కృత్తిమ మైన ఉద్యమాలు చేశారని ఆయన అన్నారు.  




ఐరన్ లెగ్ శాస్త్రి. ఈ ఒక్క పేరు ఈ నటుడిని అనాధ శవంగా రిక్షాలో వచ్చేలా చేసింది

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>