PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ktr-letter-to-union-minister-ravi-shankar-prasad-on-itir-project03ddb9f4-4f38-448c-8fe1-007501d83f64-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ktr-letter-to-union-minister-ravi-shankar-prasad-on-itir-project03ddb9f4-4f38-448c-8fe1-007501d83f64-415x250-IndiaHerald.jpgకేసీఆర్ అనారోగ్య ప్ర‌చారం కేటీఆర్‌ను సీఎం చేసేందుకే అన్న ప్ర‌చారం బీజేపీ నేత‌ల్లో జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే కేసీఆర్ కేబినెట్లో మంత్రి ప‌ద‌వులు రాని నేత‌లు సైతం ఇప్ప‌టికే గుస్సాతో ఉన్నారు. మ‌రోవైపు పార్టీలో సీనియ‌ర్ నేత‌లు కూడా కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు, కేసీఆర్ తొలి ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్న‌వారంతా ఇప్పుడు సైడ్ అయిపోయారు. ఇక కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మం ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి ఉన్న‌వారిని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇదిలా ఉంటే కేటీఆర్ కేబినెట్ లోktr;kcr;ktr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;cabinet;minister;fire;letter;party;mantraకేటీఆర్ కేబినెట్లో బెర్త్‌ల గోల మొద‌లు.. పేర్ల‌పై కూడా ర‌చ్చా...!కేటీఆర్ కేబినెట్లో బెర్త్‌ల గోల మొద‌లు.. పేర్ల‌పై కూడా ర‌చ్చా...!ktr;kcr;ktr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;cabinet;minister;fire;letter;party;mantraSun, 10 Jan 2021 16:48:45 GMTతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో నెలకొన్న గ్రూపుల గోల‌ను బీజేపీ త‌మ మైండ్ గేమ్‌కు చ‌క్క‌గా వాడుకుంటోంది. టీఆర్ఎస్‌లో గ్రూపులు ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తాయా ?  దానిని వాడుకుని.. ఆ పార్టీలో క‌న్‌ఫ్యూజ్ క్రియేట్ చేసి ల‌బ్ధి పొందాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక ఓ వైపు ఏడేళ్ల త‌ర్వాత వ‌రుస ఎన్నిక‌ల్లో కారు టైరుకు పంక్చ‌ర్లు ప‌డుతోన్న వేళ ఓ వైపు కేటీఆర్ సీఎం అన్న ప్ర‌చారం తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల‌ను కుదిపేస్తోంది. కేటీఆర్ సీఎం అన్న ప్ర‌చారంతో గులాబీ పార్టీలో కొంత గంద‌ర‌గోళం అయితే స్టార్ట్ అయిన మాట వాస్త‌వం.

దీనికి తోడు సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగోలేద‌న్న ప్ర‌చారం కూడా ఎక్కువ‌గానే న‌డుస్తోంది. కేసీఆర్ అనారోగ్య ప్ర‌చారం కేటీఆర్‌ను సీఎం చేసేందుకే అన్న ప్ర‌చారం బీజేపీ నేత‌ల్లో జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే కేసీఆర్ కేబినెట్లో మంత్రి ప‌ద‌వులు రాని నేత‌లు సైతం ఇప్ప‌టికే గుస్సాతో ఉన్నారు. మ‌రోవైపు పార్టీలో సీనియ‌ర్ నేత‌లు కూడా కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు, కేసీఆర్ తొలి ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్న‌వారంతా ఇప్పుడు సైడ్ అయిపోయారు.

ఇక కేసీఆర్ తెలంగాణ ఉద్య‌మం ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి ఉన్న‌వారిని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇదిలా ఉంటే కేటీఆర్ కేబినెట్ లో ప‌ద‌వుల గోల అప్పుడే స్టార్ట్ అయిపోయింద‌న్న ప్ర‌చారం కూడా న‌డుస్తోంది. దీనిపై బండి సంజ‌య్ మ‌రింత మంట పెట్టేలా మాట్లాడారు. కేటీఆర్ కేబినెట్లో మంత్రి ప‌ద‌వి రాకపోతే కొత్త పార్టీ పెట్టేందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నార‌ని బాంబు పేల్చారు. బండి చేసిన వ్యాఖ్య‌ల‌తో టీఆర్ఎస్‌లో పార్టీ పెట్టే స‌త్తా ఉన్న నేత‌లు ఎవ‌రు ?  ఉన్నార‌బ్బా ? అన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

టీఆర్ఎస్ నేత‌లు బండి మైండ్ గేమ్‌తో టీఆర్ఎస్‌లో చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అంటున్నారు. అయితే నిప్పులేనిదే పొగ‌రాదు క‌దా ? అని కొంద‌రు అంటున్నారు. ఏదేమైనా గులాబీ పార్టీలో రోజు రోజుకు కొత్త టెన్ష‌న్‌లు ఎక్కువ అవుతున్నాయ‌న్న‌ది వాస్త‌వం.  


పెళ్లి చేసుకోండని చెబుతున్నా పట్టడం లేదు..!

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>