Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thakkuva-down-payment-tho-rayal-enfield-c3f8af77-6eba-462f-b966-afe2828cc4f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thakkuva-down-payment-tho-rayal-enfield-c3f8af77-6eba-462f-b966-afe2828cc4f7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మార్కెట్ లో ఎన్ని రకాల బైక్స్ ఉన్నప్పటికీ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కి ఉన్న క్రేజ్ మాత్రం ప్రత్యేకం అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి బైక్ మార్కెట్ లో టాప్ బైక్ గా కొనసాగుతూ వస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని నేటి రోజుల్లో యువత మరింత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో ఇక ఈ బైక్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. అయితే ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనడానికి ఎక్కువగా యువత ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ పండుగ సీజన్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న bike;festival;bike;vegetable marketఅదిరిపోయే ఆఫర్.. పదిహేను వేలు చెల్లిస్తే.. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటికి..?అదిరిపోయే ఆఫర్.. పదిహేను వేలు చెల్లిస్తే.. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటికి..?bike;festival;bike;vegetable marketSun, 10 Jan 2021 11:00:00 GMTమార్కెట్ లో ఎన్ని రకాల బైక్స్ ఉన్నప్పటికీ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కి ఉన్న క్రేజ్ మాత్రం ప్రత్యేకం అన్న విషయం తెలిసిందే.  ఎన్నో ఏళ్ల నుంచి బైక్ మార్కెట్ లో టాప్ బైక్  గా కొనసాగుతూ వస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని నేటి రోజుల్లో యువత  మరింత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో ఇక ఈ బైక్ క్రేజ్  మరింతగా పెరిగిపోయింది. అయితే ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనడానికి ఎక్కువగా యువత ఆసక్తి చూపుతున్నారు.  అయితే  ఈ పండుగ సీజన్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న వారికి ప్రస్తుతం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.


 తక్కువ డౌన్ పేమెంట్ చెల్లించి మీకు ఎంతో ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ని ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రస్తుతం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.  కేవలం 15 వేల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఒకవేళ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్ కొనుగోలు చేయాలని భావిస్తే డౌన్ పేమెంట్ 20 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.  అయితే అతి తక్కువ డౌన్ పేమెంట్ తోనే ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటికి తీసుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సదవకాశం అని చెప్పాలి.



 ఇక 15 వేల రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించిన తర్వాత మిగతా డబ్బులు బ్యాంకు నుంచి లోన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ రుణాన్ని మొత్తం ఐదేళ్లలో ఒక తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.  రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్సైట్లో ఫైనాన్స్ అనే ఆప్షన్ కూడా ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉంది. మీరు బుల్లెట్ బైక్ కొనేందుకు రూ.15 వేలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే.. ఇంకా మీరు రూ.1.37 లక్షలకు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు 36 నెలల ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే మీకు ప్రతి నెలా దాదాపు రూ.5 వేల ఈఎంఐ పడుతుంది. ఇక్కడ వడ్డీ రేటు 9.7 శాతంగా పరిగణలోకి తీసుకుంటారు.


' క్రాక్ ' సూప‌ర్ హిట్ టాక్‌కు ఈ నాలుగు సీన్లు చాలు... ఊర‌మాస్ బిర్యానీ..!

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>