Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/love-story-teaser-naga-chaitanya-sai-pallavi95c75680-ed93-417e-bf09-9aea65212e4b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/love-story-teaser-naga-chaitanya-sai-pallavi95c75680-ed93-417e-bf09-9aea65212e4b-415x250-IndiaHerald.jpgఅక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి చేస్తున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు. రేవంత్, మౌనిక జర్నీతో ఈ సినిమా రాబోతుంది. లవ్ స్టోరీ టీజర్ మరోసారి శేఖర్ కమ్ముల మార్క్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమాలో తప్పకుండా ప్రేక్షకులను మెప్పించేలా టీజర్ ఉంది. love-story-teaser;venkatesh;naga chaitanya;kumaar;kranthi;kranti;mounika;naga;nageshwara rao akkineni;revanth;sekhar;makar sakranti;kamma;cinema;sankranthi;naga aswin;venky mama;majili;love;february;thriller;software;chaitanya 1;master;sai pallavi;love story;fidaaలవ్ స్టోరీ టీజర్.. శేఖర్ కమ్ముల మార్క్..!లవ్ స్టోరీ టీజర్.. శేఖర్ కమ్ముల మార్క్..!love-story-teaser;venkatesh;naga chaitanya;kumaar;kranthi;kranti;mounika;naga;nageshwara rao akkineni;revanth;sekhar;makar sakranti;kamma;cinema;sankranthi;naga aswin;venky mama;majili;love;february;thriller;software;chaitanya 1;master;sai pallavi;love story;fidaaSun, 10 Jan 2021 11:00:00 GMTఅక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి చేస్తున్న సినిమా లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు. రేవంత్, మౌనిక జర్నీతో ఈ సినిమా రాబోతుంది. లవ్ స్టోరీ టీజర్ మరోసారి శేఖర్ కమ్ముల మార్క్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఈ సినిమాలో తప్పకుండా ప్రేక్షకులను మెప్పించేలా టీజర్ ఉంది.

రేవంత్ ఓ డ్యాన్స్ మాస్టర్.. మౌనికసాఫ్ట్ వేర్ ఎంప్లాయీ.. ఈ ఇద్దరు ప్రేమించుకుంటారు. వీరి ప్రేమని గెలిపించడానికి ఏం చేశారన్నది సినిమా కథ. లవ్ స్టోరీ శేఖర్ కమ్ముల మార్క్ సినిమాగా రాబోతుంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ లవ్ స్టోరీ సినిమాపై సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచగా టీజర్ మరింత పాపులారిటీ వచ్చేలా చేసింది.

నాగ చైతన్య ఇప్పుడు మంచి ఫాం లో ఉన్నాడు. మజిలీ, వెంకీమామ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న చైతు ఈ సినిమా తర్వాత లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉందని అనిపిస్తుంది. సంక్రాంతి కానుకగా టీజర్ అక్కినేని ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఫిదా తర్వాత సాయి పల్లవిని శేఖర్ కమ్ముల మరోసారి ఆమె టాలెంట్ చూపించాడు. నాగ చైతన్య లవ్ స్టోరీ తర్వాత విక్రం కుమార్ థ్యాంక్ యు సినిమా చేస్తున్నాడు.

సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో తప్పకుండా హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ ఫిబ్రవరి 12న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యు సినిమా కూడా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

" style="height: 370px;">
                     




' క్రాక్ ' సూప‌ర్ హిట్ టాక్‌కు ఈ నాలుగు సీన్లు చాలు... ఊర‌మాస్ బిర్యానీ..!

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>