PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbi7b91e181-e416-48aa-86fa-c7223619f042-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sbi7b91e181-e416-48aa-86fa-c7223619f042-415x250-IndiaHerald.jpgమీకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఉందా. అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఇక కొన్ని మెచ్యూరిటీ కాలాలకు వడ్డీ రేట్లను పెంచింది ఎస్‌బీఐ. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్స్ వడ్డీని పెంచింది.sbi;amala akkineni;yajamanya;india;sbi;january;bank;2020;september;good news;good newwzఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీరేట్ల సవరణ..!ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీరేట్ల సవరణ..!sbi;amala akkineni;yajamanya;india;sbi;january;bank;2020;september;good news;good newwzSun, 10 Jan 2021 21:00:00 GMTస్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఉందా. అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఇక కొన్ని మెచ్యూరిటీ కాలాలకు వడ్డీ రేట్లను పెంచింది ఎస్‌బీఐ. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్స్ వడ్డీని పెంచింది. ఈ కొత్త వడ్డీ రేట్లు 2021 జనవరి 8 నుంచి అమల్లోకి వచ్చాయి.

ఇక ఎస్బిఐ రూ.2 కోట్లకు లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరణ చేసింది. ఇక జనవరి 8 నుంచే రేట్ల సవరణ నిర్ణయం అమలులోకి వస్తుందని బ్యాంకు యాజమాన్యం వెల్లడించింది. ఏడాది నుంచి రెండేళ్లలోపు కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై బ్యాంక్ వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. అలాగే రెన్యూవల్ చేసుకునే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది. కాగా స్టేట్ బ్యాంక్ 2020 సెప్టెంబర్ 10న ఫిక్స్‌డ్ డిపాజిట్లను సవరించిన విషయం తెలిసిందే. రేట్లు పెంపు నిర్ణయం తర్వాత బ్యాంక్‌లో ఎఫ్‌డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఇక ప్రస్తుతం7 రోజుల నుంచి 45 రోజుల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 2.9 శాతంగా ఉంది. 46 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.9 శాతం వడ్డీ వస్తుంది. 180 రోజుల నుంచి ఏడాదిలోపు ఎఫ్‌డీలపై 4.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఏడాది నుంచి రెండేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజట్లపై 5 శాతం వడ్డీ వస్తుందని యాజమాన్యం తెలియజేసింది. అయితే ఎస్బిఐలో రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 5.1 శాతం వడ్డీ పొందొచ్చు. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.3 శాతం వడ్డీ వస్తుంది. 5 ఏళ్ల నుంచి పదేళ్లలోపు ఎఫ్‌డీలపై 5.4 శాతం వడ్డీ రేటును సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే సీనియర్ సిటిజన్స్ అదనంగా 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీని పొందొచ్చు.




డ్యాం ష్యూర్.. తిరుపతి ఉప ఎన్నిక సీన్ మార్చేస్తుందంతే...?

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>