Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaccined52d3a79-d537-43c0-ae43-e41d9579a989-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaccined52d3a79-d537-43c0-ae43-e41d9579a989-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ను దేశంలో పూర్తిస్థాయిలో నివారించేందుకు త్వరలో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు రకాల వ్యాక్సిన్ లకు దేశంలో అనుమతులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక త్వరలో వ్యాక్సినేషన్ ప్రక్రియను దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం,వ్యాక్సిన్ డ్రై రన్ కొనసాగుతోందvaccine;mahesh;shilpa;bollywood;tollywood;rajani kanth;marriage;instagram;central government;dubaiవ్యాక్సిన్ తీసుకున్న తొలి సినీ సెలబ్రిటీ... ఎవరో తెలుసా..?వ్యాక్సిన్ తీసుకున్న తొలి సినీ సెలబ్రిటీ... ఎవరో తెలుసా..?vaccine;mahesh;shilpa;bollywood;tollywood;rajani kanth;marriage;instagram;central government;dubaiSun, 10 Jan 2021 09:00:00 GMTకేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు రకాల వ్యాక్సిన్ లకు దేశంలో అనుమతులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక త్వరలో వ్యాక్సినేషన్ ప్రక్రియను దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది.  ఈ క్రమంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం,వ్యాక్సిన్ డ్రై రన్  కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే.


 కేంద్ర ప్రభుత్వం అనుమతించిన వ్యాక్సిన్ విషయంలో ఎంతో మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేల ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు అధికారులు కూడా వ్యాక్సిన్  తీసుకుని ప్రజలందరిలో వ్యాక్సిన్  పై నమ్మకం కలిగించే విధంగా ప్రస్తుతం ముందుకు వస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వరకు ఎంతోమంది రాజకీయ ప్రముఖులు అధికారులు వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ  సినీ ప్రముఖులు మాత్రం ఎవరూ వ్యాక్సిన్  వేసుకోలేదు. ఇటీవలే మొదటి సినీ సెలబ్రిటీ వ్యాక్సిన్ వేయించుకున్నారు.



 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ సోదరి బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ ఇటీవలే దుబాయ్ లో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోని ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు శిల్పా శిరోద్కర్. దీంతో వ్యాక్సిన్  తీసుకున్న తొలి భారతీయ సినీ సెలబ్రిటీల గా శిల్పా శిరోద్కర్ నిలిచారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కామెంట్ చేస్తూ.. గుడ్ గర్ల్ అంటూ పొగిడింది. అయితే 1992లో బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన శిల్పా శిరోద్కర్  మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇక ఇప్పుడు కుటుంబంతో కలిసి దుబాయిలో నివాసం ఉంటుంది శిల్పా శిరోద్కర్.


పైకి చెప్పలేక బాధ పడుతున్న కేసీఆర్...!

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>